Share News

Nara Lokesh: బకింగ్‌ హాంలో గుర్రపుడెక్కను తొలగించండి

ABN , Publish Date - May 05 , 2025 | 05:45 AM

మంగళగిరి నియోజకవర్గంలోని బకింగ్‌ హాం కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్కను మంత్రి నారా లోకేశ్‌ పరిశీలించారు. వర్షాకాలంలో రైతులకు ఇబ్బంది కలగకుండా తక్షణమే తొలగించాలని సిబ్బందికి ఆదేశించారు

Nara Lokesh: బకింగ్‌ హాంలో  గుర్రపుడెక్కను తొలగించండి

సిబ్బందికి మంత్రి నారా లోకేశ్‌ ఆదేశం

అమరావతి, మే 4 (ఆంధ్రజ్యోతి): మంగళగిరి నియోజకవర్గం కాజ- చినవడ్లపూడి మధ్యలో గల బకింగ్‌ హాం కాలువను మంత్రి నారా లోకేశ్‌ ఆదివారం పరిశీలించారు. కాలువలో పెద్దఎత్తున గుర్రపు డెక్క పేరుకుపోవడాన్ని గమనించారు. వర్షాకాలంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా గుర్రపు డెక్కను తొలగించడానికి అవరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సిబ్బదిని ఆయన ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమలలో భారీ వర్షం.. భక్తుల పరుగులు.. (ఫోటో గ్యాలరీ)

నకిలీ దేశ గురువు మాయాజాలం

For More AP News and Telugu News

Updated Date - May 05 , 2025 | 05:46 AM