Share News

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదు

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:55 PM

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు పోరాటం ఆగదని నేషనల్‌ మ జ్దూర్‌ యూనిటీ అసోసియేషన రీజనల్‌ అధ్యక్షుడు ఎనఎనరావు, రీజనల్‌ నాయకులు వైఎస్‌ రాములు, మునికృష్ణ, సీఎస్‌ రాజు, నరసయ్య పేర్కొన్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదు
ఆర్టీసీ డిపో ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్న నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన నేతలు

రాయచోటిటౌన, ఏప్రిల్‌28(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు పోరాటం ఆగదని నేషనల్‌ మ జ్దూర్‌ యూనిటీ అసోసియేషన రీజనల్‌ అధ్యక్షుడు ఎనఎనరావు, రీజనల్‌ నాయకులు వైఎస్‌ రాములు, మునికృష్ణ, సీఎస్‌ రాజు, నరసయ్య పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం రాయచోటి డిపో నేషనల్‌ మజ్దూర్‌ యూనియన అసోసియేషన ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. మొదటిరోజు దీక్షలో ఉద్యోగులు పీఎ్‌సఎనరాజు, రామాంజులు, బీఆర్‌బీ నాయక్‌, సీవీ రమణ, బీ ఎ్‌సరెడ్డి, మధుసూదన, వీపీ నాయుడు, రెడ్డెప్ప పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 11:55 PM