Share News

ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థ లయన్సక్లబ్‌

ABN , Publish Date - Apr 27 , 2025 | 10:15 PM

ప్రపంచంలోనే అతిపెద్ద సేవాసంస్థ లయన్సక్లబ్‌ అని లయన్సక్లబ్‌ గవర్నర్‌ గౌతమ్‌ పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థ లయన్సక్లబ్‌

రాజంపేట, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి) : ప్రపంచంలోనే అతిపెద్ద సేవాసంస్థ లయన్సక్లబ్‌ అని లయన్సక్లబ్‌ గవర్నర్‌ గౌతమ్‌ పేర్కొన్నారు. ఆదివారం గీతాంజలి డిగ్రీ కళాశాలలో లయన్సక్లబ్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ డిసి్ట్రక్‌ 316జె మూ డో క్యాబినెట్‌ సమావేశం డిసి్ట్రక్‌ గవర్నర్‌ గౌ తమ్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా, అనంతపూర్‌, కర్నూలు, కడప జిల్లాల లయన్స ప్రతినిధులు హాజరయ్యారు. డిసి్ట్రక్‌ గవర్నర్‌-1 గోపాలకృష్ణ, గవర్నర్‌-2 వీరూపాక్షరెడ్డి, ఎలక్ట్‌ గవర్నర్‌ వైవీ రావు, రీజన చైర్మన సంభావు వెంకటరమణ, జోన చైర్మన సుబ్రమణ్యంరాజు, డిసి్ట్రక్‌ చైర్మన పోతుగుంట రమే్‌షనాయుడు, క్లబ్‌ ప్రెసిడెంట్‌ నరసింహరాజు, కార్యదర్శి పి.సంతోష్‌, కోశాధికారి నరసింహ, క్లబ్‌ సభ్యులు డాక్టర్‌ సి.సుధాకర్‌, డాక్టర్‌ నవీన, డాక్టర్‌ బాలరాజు, నాసరుద్దీన, విజయ్‌కుమార్‌రాజు, రా మచంద్రరాజు, దండే రవికుమార్‌ పాల్గొన్నారు. ఉత్తమ సేవలందించిన లయన్స గవర్నర్‌, డిసి్ట్రక్‌ చైర్మన పోతుగుంట రమే్‌షనాయుడికి ప్రత్యేక పిన బహూకరించారు.

Updated Date - Apr 27 , 2025 | 10:15 PM