tower బురుజు పునర్నిర్మాణం
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:24 AM
మండలంలోని శతాబ్దాల క్రితం గోవిందురాజులపల్లి ఏర్పడక ముందు నుంచి అక్కడ 30 అడుగుల ఎత్తైన ఇరగలమ్మ బురుజుడేంది

నంబులపూలకుంట, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): మండలంలోని శతాబ్దాల క్రితం గోవిందురాజులపల్లి ఏర్పడక ముందు నుంచి అక్కడ 30 అడుగుల ఎత్తైన ఇరగలమ్మ బురుజుడేంది. కాలక్రమేణ రాతితో నిర్మించిన ఆ బురుజు వర్షాలకు పూ ర్తిగా దెబ్బతిని పడిపోయింది. దీంతో గ్రామస్థులు చందాలు వేసుకుని... దాదాపు రూ. పది లక్షలకుపైగా ఖర్చు చేసి రాతితో ఆ బురుజును పునర్నిర్మించారు. ఇటీవల దీని నిర్మాణం పూర్తయింది. బురుజు పై భాగంగాలో విద్యుత దీపాలను ఏర్పాటు చేశారు.