Bull worship ఘనంగా ఎద్దు పూజ
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:25 PM
మండలంలోని తవళం గ్రామ సమీపంలో పాపాగ్ని నది పరివాహక ప్రాంతంలోని ఆంజనేయస్వామి ఎద్దుల పరుసలో భాగంగా సోమవారం ఘనంగా ఎద్దు పూజ నిర్వహించారు.

తనకల్లు, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని తవళం గ్రామ సమీపంలో పాపాగ్ని నది పరివాహక ప్రాంతంలోని ఆంజనేయస్వామి ఎద్దుల పరుసలో భాగంగా సోమవారం ఘనంగా ఎద్దు పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ట్రస్టు బోర్డు ఛైర్మన ఈశ్వర్‌రెడ్డి, గేమేనాయక్‌తండా సర్పంచ కాంతమ్మ, టీడీపీ నాయకులు శ్రీరాములనాయక్, రమణయ్య, మల్లరెడ్డి, క్రిష్ణారెడ్డి, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.