రాత్రంతా చల్లలో నానిన అన్నాన్ని ఉదయాన్నే గ్రామదేవతలకు చద్దినైవేద్యం పెడతారు. దేవతల ఉగ్ర రూపానికి శాంతి కలగాలని! చలిదన్నం, చలిది, చద్ది అంటే చల్లన్నమే! వేసవిలో వడకొట్టనీయని గొప్ప ఉపాయం ఇది! వేడి శరీర తత్త్వం ఉన్నవారికి మేలుచేస్తుంది. శాస్త్రవేత్తలు దీన్ని ‘ప్రోబయాటిక్’ అంటారు.
గుమ్మడి ఇగురు కూర ఎలా చేయాలో మీకు తెలుసా.., అలాగే ఆ వంటకంలో ఏమేమి వాడతారో కూడా తెలుసా.. అసలు ఇది ఎలా తయారు చేయాలో, ఆ వంటకంలో ఏమేమి వాడతారో తెలుసుకుందాం పందండి. ఇంకెందుకు ఆలస్యం.. చదివేయండి మరి..
వంగపువ్వు పూయగానే శుభదినం అని దీపారాధన చేస్తారు. ‘క్షేమకుతూహలంలో’ క్షేమశర్మ శాకజాతులన్నింటిలో వంకాయను శాక నాయకం అనీ, కూరగాయల్ని చెప్పేటప్పుడు వంకాయతో మొదలు పెట్టాలనీ అన్నాడు.
పాకశాస్త్ర గ్రంథాల్లో వంటకాలకు తాలితం, భృష్టకం, స్విన్నం, శుష్కం, బహురసం, తందూరు, వంటితం, శూల్యం, పుటపాకం ఇలా అనేక పద్ధతులున్నాయి. ఇప్పుడు వాటి పేర్లను ఒకసారి గుర్తుచేసుకుందాం.
మనలో జిలేజీ అంటే ఇష్టం లేని వారుండరు. అయితే... దీనికి మరోపేరు ఉందని చాలామందికి తెలియదు. దీనికి శతాబ్దాల క్రితమే మరో పేరుతో పిలిచేవారు. అసలు దాని పేరు ఏంటో.. ఆ పేరు పోయి జిలేజీగా ఎలా మారిపోయిందో.. ఇట్లాంటి వివరాలన్నీ ఈ కథనంలో తెలుపుకుందాం పదండి మరి...
లోకోపకార గ్రంథంలో రోజువారీ ఆహార ధాన్యంగా బార్లీని వాడుకునే కొన్ని ఉపాయా లను వివరించాడు. బార్లీ ఇంగ్లీషు పదం. మన వాళ్లు యవధాన్యం అనేవారు. బార్లీ, ఓట్స్ ఒకే కుటుంబానికి చెందినవి. సమాన గుణధర్మాలు కలిగినా మనవి కాబట్టి, బార్లీ మనకి ఎక్కువ హితవుగా ఉంటుంది.
Summer Sandwich Ideas: శాండ్‌విచ్ అంటే చాలామందికి చెప్పలేనంత ఇష్టం. ఈజీగా చేసుకుని తినగలిగే టేస్టీ ఫుడ్ ఐటెమ్స్‌లో దీనిదే ముందు వరస. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ వేసవిలో మ్యాంగోతో శాండ్‌విచ్ ట్రై చేయండి. ఈ తియ్యటి కమ్మటి రుచి అద్భుతంగా ఉంటుంది. వేడి వాతావరణంలో కూల్ కూల్ అనుభూతినిచ్చే మామిడి శాండ్‌విచ్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో తెలుసుకుని ఆస్వాదించండి.
Summer Cucumber Drink: సమ్మర్‌లో వేడి నుంచి ఉపశమనం పొందడానికి తరచూ కూల్ డ్రింక్స్ తాగుతారు చాలామంది. ఈ సాఫ్ట్ డ్రింక్స్ కు బదులుగా రుచికరమైన కీరదోసకాయ కంజీ రెసిపీ తాగి చూడండి. నాలుకకు రుచిగా ఉంటుంది. వేసవి తాపాన్ని తరిమికొట్టి మీలో తాజా భావనను నింపుతోంది.
Tomato Rasam: ఈ విధంగా టమాట రసం తయారు చేసుకొంటే.. దాదాపు వారం రోజుల వరకు అవి పాడవవు. ఫ్రిజ్‌లో పెట్టకున్నా.. ఎప్పుడు కావాలంటే.. అప్పుడు వేడి చేసుకొని ఈ చారును అన్నంలో కలుపు కోవచ్చు.
Brinjal Soup: వంకాయ సూప్ తాగడం వల్ల అనేక లాభాలున్నాయి. వీటిలో ఫైబర్ ఉంటుంది. ఇవి తాగడం వల్ల వ్యాధి నిరోధకత పెరుగుతోంది. ఫైబర్ కూడా ఉంటుంది. ఈ సూప్‌ను ఇంటి వద్దే తయారు చేసుకోవచ్చు.