• Home » Year Ender 2022

Year Ender 2022

Year Ender 2023: ఈ ఏడాది భారత్ నెలకొల్పిన 12 ప్రపంచ రికార్డులు ఇవే!

Year Ender 2023: ఈ ఏడాది భారత్ నెలకొల్పిన 12 ప్రపంచ రికార్డులు ఇవే!

2023 సంవత్సరం ఇక ముగిసినట్టే. ఈ సంవత్సరం ముగియడానికి మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. మరికొన్ని గంటల్లోనే ఈ ఏడాదికి శుభం కార్డు పడనుంది. 2023 సంవత్సరం ముగిసిందనే బాధను కళ్లలో నింపుకుని, కొత్త సంవత్సరం 2024 రాబోతుందనే సంతోషకరమైన మోహంతో అందరూ కనిపించనున్నారు.

BABA Vanga: 2024లో ఏం జరగనుందో ముందో చెప్పిన బాబా వాంగా.. కాలజ్ఞానంలో ఏం ఉందంటే..

BABA Vanga: 2024లో ఏం జరగనుందో ముందో చెప్పిన బాబా వాంగా.. కాలజ్ఞానంలో ఏం ఉందంటే..

బాబా వాంగ(Baba Vanga) బల్గేరియా దేశానికి చెందిన ఒక ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని(Bulgarian psychic). ఈవిడ జోస్యం చాలా సందర్భాలలో నిజమైంది. బాబా వాంగ బతికున్నప్పుడు ఆమె చెప్పిన మాటలు నిజమవుతుండడంతో వివిధ దేశాలకు చెందిన ప్రజలు, రాజకీయ నాయకులు ఆమె వద్దకు వెళ్లి తమ భవిష్యత్ గురించి చెప్పించుకునేవారు.

Year End 2023: 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాదే టైమ్‌డ్ ఔట్ వివాదం

Year End 2023: 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాదే టైమ్‌డ్ ఔట్ వివాదం

2023 సంవత్సరం ముగింపునకు రోజులు మాత్రమే మిగిలాయి. చూస్తుండగానే 12 నెలలు గడిచిపోయాయి. ఇక 2024 సంవత్సరానికి స్వాగతం పలకడమే మిగిలి ఉంది. క్రికెట్ పరంగా ఈ ఏడాది అనేక అరుదైన ఘటనలు చోటుచేసుకున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది టైమ్‌డ్ ఔట్ వివాదం.

Year End 2023: ఈ ఏడాది ప్రపంచకప్‌లో అహంకారానికి నిదర్శనం ఇది!

Year End 2023: ఈ ఏడాది ప్రపంచకప్‌లో అహంకారానికి నిదర్శనం ఇది!

చూస్తుండగానే 2023 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. అప్పుడే 12 నెలలు గడిచిపోయాయా? అనే అనుమానం వస్తుంది. కానీ గడిచిపోయాయి. ఇది నిజం. నూతన సంవత్సరం 2024 ఆరంభానికి కూడా సమయం ఆసన్నమైంది.

Newyear: డిసెంబర్ 31న కండోమ్స్‌కు ఎన్ని ఆర్డర్లు వచ్చాయో తెలుసా?.. చిప్స్‌కు ఇంత క్రేజా!

Newyear: డిసెంబర్ 31న కండోమ్స్‌కు ఎన్ని ఆర్డర్లు వచ్చాయో తెలుసా?.. చిప్స్‌కు ఇంత క్రేజా!

కొత్త ఏడాది 2023కు (New year) ఔత్సాహిక యువత ఘనస్వాగతం పలికారు. ప్రపంచవ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలు అంబరాన్ని తాకాయి. మద్యం మత్తులో లెక్కలేనంతమంది నూతన ఏడాదిలోకి అడుగుపెట్టారు.

Swiggy Instamart: ‘2022లో ఇంటి సరుకులకు ఇంత పెట్టినోడివి నువ్వే గురూ..! అంతలా ఏం ఆర్డర్ ఇచ్చావన్నా’..!

Swiggy Instamart: ‘2022లో ఇంటి సరుకులకు ఇంత పెట్టినోడివి నువ్వే గురూ..! అంతలా ఏం ఆర్డర్ ఇచ్చావన్నా’..!

మంచి, చెడు జ్ఞాపకాల మిళితమైన 2022 సంవత్సరం ముగింపునకు చేరువైంది. కొన్ని గంటల వ్యవధిలోనే కాలగర్భంలో కలిసిపోనుంది. కొంగొత్త ఆశలతో కొత్త ఏడాది 2023 విచ్చేయనుంది.

Year Ender 2022 Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి