Home » World news
సటోషి నకమోటో గుర్తింపును కనుగొనేందుకు అనేక దర్యాప్తులు జరిగాయి. HBO డాక్యుమెంటరీ మనీ ఎలక్ట్రిక్: ది బిట్‌కాయిన్ మిస్టరీలో పీటర్ కె టాడ్ అనే వ్యక్తిని నకమోటోగా దర్శకుడు కల్లెన్ హోబాక్ గుర్తించే ప్రయత్నం చేశాడు.
తాజాగా బ్రిటన్‌లో జరిగిన చార్లెస్- III(Charles- III) పట్టాభిషేక వేడుకల్లో లెక్కకు మించిన మూఢాచారాలు చోటు చేసుకున్నయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతి యేటా ధరిత్రి దినోత్సవం(Earth Day) ఏప్రిల్ 22 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే ..
ప్రపంచంలో అత్యధికంగా చదువుకున్నవారు చాలామంది ఉంటారు. అయితే వీరందరినీ మించి ఒక వ్యక్తి చదువుల్లో(studies) ఢంకా బజాయిస్తున్నాడు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆఫ్రికన్ దేశమైన నమీబియా(Namibia)లోని కునేన్ ప్రావిన్స్‌లో హింబా అనే ఒక తెగకు చెందిన ప్రజలు ఉన్నారు. ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత పొడిబారిన భూములు కలిగిన...
కృత్రిమ మేధను సరైన విధంగా వినియోగించకపోతే అది సమాజానికి ప్రమాదకరంగా పరిణమిస్తుందని గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్ (Sundar Pichai) హెచ్చరించారు. ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన
ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైనయిన ఇన్ఫోసిస్ తన నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఈ త్రైమాసికంలో కంపెనీ 6వేల 134 కోట్ల రూపాయల లాభాలను నమోదు చేసింది.
ప్రముఖ మీడియా సంస్థ బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ ఇండియా (BBC India)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) తాజాగా కేసు నమోదు చేసింది. విదేశీ నిధుల వ్యవహారం(Dealing with foreign funds)లో బీబీసీ ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిపింది.
ప్రపంచంలో అత్యంత కురచ జీవులను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ కోవలోకే వస్తుంది ఒక శునకం. అది కేవలం మూడు అంగుళాల పొడవు(Three inches long), అర కిలో బరువు(Weighs half a kilo) మాత్రమే ఉంటుంది.
ఈ ప్రపంచంలో శ్వాస తీసుకోకుండా(Without breathing) ఏ జీవి కూడా మనుగడ సాగించలేదు. అయితే దీనికి భిన్నంగా శ్వాస అవసరం లేని ఒక జీవి ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.