Home » World Health Organization
ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులతో సతమతమవుతున్న ఇరాన్ వాసులను మరోవైపు నల్లటి ఆమ్ల వర్షం ఆందోళనకు గురి చేస్తోంది. చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులు చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో నల్లటి ఆమ్ల వర్షం కురిసినట్టు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి.
భారత్‌లోని పెద్దల్లో దాదాపు సగం మంది అవసరమైన మేరకు శారీరక శ్రమ చేయడం లేదట! నడక, వ్యాయామం లాంటివేమీ చేయరట! 2000 సంవత్సరంలో ఇలాంటి వారి సంఖ్య 22.3 శాతం ఉంది.
కొవిడ్ (Covid-19) ప్రభావం తగ్గిందని ఊపిరి పీల్చుకునేలోపే.. రకరకాల వైరల్‌లు, వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. మానవాళిని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పుడు యూరోపియన్ దేశాల్లో ‘పారెట్ ఫీవర్’ (Parrot Fever) విజృంభిస్తోంది. దీనిని సిటాకోసిస్ (Psittacosis) అని కూడా అంటారు. ఇప్పటికే ఈ వ్యాధి కారణంగా ఐదుగురు మృతి చెందగా.. కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి.
ఆగస్టు 15వ తేదీన యూట్యూబ్ ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని బ్లాగ్ పోస్ట్ ద్వారా అందరికీ తెలియజేసింది. దీనికి అనుగుణంగా ఇప్పటికే యూట్యూబ్ లో కొన్ని వర్గాలకు చెందిన వీడియోలు తొలగిస్తున్నారు. కేవలం ఒకటిరెండురోజులు ఈ పనిచేసి మ్యా.. మ్యా అనిపించుకోకుండా ఏకంగా కొన్ని వారాలపాటు ఈ తొలగింపు ప్రక్రియ సాగిస్తుంది.