• Home » Weekend Comment By RK

Weekend Comment By RK

లడ్డు కల్తీ - భక్తి కల్తీ.. కొండకు పట్టిన శని

లడ్డు కల్తీ - భక్తి కల్తీ.. కొండకు పట్టిన శని

విలేకరుల సమావేశంలో జగన్‌రెడ్డి చెప్పిన రెండు అంశాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. కోటానుకోట్ల భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయంలో కూడా ఆయన అబద్ధాలను అలవోకగా చెప్పారు.

RK Kothapaluku: జగన్ బుర్రలో ‘బురద’!

RK Kothapaluku: జగన్ బుర్రలో ‘బురద’!

తెలంగాణలో ఖమ్మం జిల్లాను ముంచింది మున్నేరు.. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడను ముంచింది బుడమేరు. ఇటు మున్నేరు, అటు బుడమేరు అక్రమణలకు గురవడంతో పాటు ప్రణాళిక లేకుండా నిర్మాణాలకు అనుమతించడంతో భారీ వర్షం కురిసినప్పుడు వరద పోటెత్తి దిగువ ప్రాంతాల్లోని ప్రజలు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వరద తాకిడికి గురవుతున్నారు. వరదలు సంభవించినప్పుడు యథావిథిగా బురద రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి.

RK Kothapaluku: హైడ్రాకు రాహుల్‌ సైతం!

RK Kothapaluku: హైడ్రాకు రాహుల్‌ సైతం!

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం– జనసేన–బీజేపీ కూటమికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు, నాయకులకు ఒక సూచన.. కాదు ఒక హెచ్చరిక కూడా! నిన్నటి జగన్‌ అండ్‌ కో అరాచక పాలనను...

RK Kothapaluku  : న్యాయవ్యవస్థ.. అంతేనా?

RK Kothapaluku : న్యాయవ్యవస్థ.. అంతేనా?

‘ఢిల్లీ మద్యం కేసులో విచారణ పూర్తి చేయకుండా నిందితులను ఇంకెంత కాలం జైలులో ఉంచుతారు?’ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు బెయిలు మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు చేసిన...

Weekend Comment By RK: వైఎస్ జగన్ పనైపోయిందని భావిస్తే ఏం జరుగుతుంది..!?

Weekend Comment By RK: వైఎస్ జగన్ పనైపోయిందని భావిస్తే ఏం జరుగుతుంది..!?

జగన్మోహన్ రెడ్డి పనైపోయిందని భావిస్తే ఏం జరుగుతుంది?.. జగన్‌రెడ్డి రాజకీయ ఎత్తుగడలు ఎందుకు తేడాగా ఉంటాయి?.. జగన్ రెడ్డి జిత్తుల్ని చంద్రబాబు అంచనా వేయలేకపోయారా?.. ఢిల్లీలో జగన్ ప్రచారం చేసిన అబద్ధాలను ఎవరు నమ్ముతారు?

RK Kothapaluku : నవ్విపోదురుగాక..

RK Kothapaluku : నవ్విపోదురుగాక..

‘‘వాడిని అలా వదిలేయకండిరా! ఎవరికైనా చూపించండిరా!’ అని ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే చిత్రంలో రావు రమేశ్‌ కేరెక్టర్‌కు ఒక డైలాగ్‌ ఉంటుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రెండు రోజుల క్రితం చేసిన ప్రకటనలు విన్న వారికీ, చదివిన వారికీ ఈ డైలాగ్‌ గుర్తుకు వస్తే తప్పు పట్టాల్సిందేమీ లేదు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తాను ఓడిపోవడం వల్ల దేశ రైతాంగానికి నష్టం వాటిల్లిందని, కేంద్రంలో తన నాయకత్వంలో ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ ఏర్పాటు చేద్దామనుకున్నానని కేసీఆర్‌ చెప్పుకొన్నారు.

Weekend Comment By RK: రేవంత్‌ సర్కార్ కూల్చివేతకు కేసీఆర్ స్కెచ్ గీశారా..!?

Weekend Comment By RK: రేవంత్‌ సర్కార్ కూల్చివేతకు కేసీఆర్ స్కెచ్ గీశారా..!?

తెలంగాణలో రేవంత్ సర్కార్ కూల్చివేతకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్కెచ్ గీశారా..? కేంద్రలోని బీజేపీ పెద్దలతో చేతులు కలిపి.. కూల్చివేత కుట్రకు ప్లాన్ చేస్తు్న్నారా..? ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్ ఏం చేస్తున్నారు..? పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏమయ్యారు..? ఎక్కడున్నారు..?..

RK Kothapaluku: జనం నేర్పిన గుణపాఠం

RK Kothapaluku: జనం నేర్పిన గుణపాఠం

‘‘ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అవ్వాతాతల ఆప్యాయత, అక్కచెల్లెమ్మల అనురాగం ఏమైపోయింది? ఆధారాలు లేవు కనుక ఏదో జరిగిందని చెప్పడం లేదు’’... ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత..

తాజా వార్తలు

మరిన్ని చదవండి