• Home » Vivo X100 series

Vivo X100 series

New Mobiles: జూన్‌లో రాబోతున్న స్మార్ట్‌ఫోన్లు, వాటి ఫీచర్లివే..

New Mobiles: జూన్‌లో రాబోతున్న స్మార్ట్‌ఫోన్లు, వాటి ఫీచర్లివే..

స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. జూన్ నెలలో రకరకాల ఫీచర్లతో వివిధ కంపెనీల స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నాయి. మీరు ఫోన్ కొనాలనే ప్లాన్‌లో ఉంటే.. వన్‌ప్లస్, వివో, హానర్, షియోమీ వంటి అనేక కంపెనీల కొత్త మోడళ్ల ఫోన్లు మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. జూన్‌లో రానున్న ఫోన్ల వివరాలు పరిశీలిద్దాం..

Vivo: లాంచ్‌కు ముందే వీవో వీ30 సిరీస్ మొబైళ్ల ధర తెలిసిందోచ్.. ఎంతంటే

Vivo: లాంచ్‌కు ముందే వీవో వీ30 సిరీస్ మొబైళ్ల ధర తెలిసిందోచ్.. ఎంతంటే

Vivo V30 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌ మార్కెట్లోకి అందుబాటులోకి తేనున్నట్లు వీవో కంపెనీ వారం రోజుల క్రితం ప్రకటించింది. ఈ సిరీస్‌లో Vivo V0, V30 Pro రానున్నాయి. కంపెనీ ఫిబ్రవరి ప్రారంభంలో Vivo V30 సిరీస్‌ని ఆవిష్కరించింది. భారత్‌లో ఈ వేరియంట్ లాంచ్ తేదీని తాజాగా ప్రకటించింది.

Vivo Series: మార్కెట్లోకి వీవో వీ 30 సిరీస్.. లాంచింగ్ ఎప్పుడంటే.. ఫీచర్లివే

Vivo Series: మార్కెట్లోకి వీవో వీ 30 సిరీస్.. లాంచింగ్ ఎప్పుడంటే.. ఫీచర్లివే

Vivo V30 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌ మార్కెట్లోకి అందుబాటులోకి తేనున్నట్లు వీవో కంపెనీ ప్రకటించింది. ఈ సిరీస్‌లో Vivo V0, V30 Pro రానున్నాయి. కంపెనీ ఫిబ్రవరి ప్రారంభంలో Vivo V30 సిరీస్‌ని ఆవిష్కరించింది.

Vivo Z100 Series: భారత్‌లో వివో ఎక్స్100 సిరీస్ ఫోన్ విడుదల తేదీ ఖరారు.. ఫీచర్లు ఇవే

Vivo Z100 Series: భారత్‌లో వివో ఎక్స్100 సిరీస్ ఫోన్ విడుదల తేదీ ఖరారు.. ఫీచర్లు ఇవే

భారత్‌లో వివో ఎక్స్100 (Vivo Z100 Series) స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ ఖరారైంది. జనవరి 4న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో రెండు మోడల్స్‌ను విడుదల చేయనున్నట్టు స్పష్టం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి