Home » Virat Kohli
RCB: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో రిథమ్‌లోకి వచ్చిన కింగ్.. దాన్నే క్యాష్ రిచ్ లీగ్‌లో కంటిన్యూ చేస్తున్నాడు. టీమ్ విక్టరీల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అయినా అతడిపై విమర్శలు ఆగడం లేదు. కారణం ఏంటంటే..
2025 ఐపీఎల్ సీజన్లో ఆదివారం జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) vs ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మ్యాచ్‌లో ఓ కీలక సంఘటన చోటుచేసుకుంది. మైదానంలో విరాట్ కోహ్లీ, రాహుల్ మధ్య ఒక వాదన చోటుచేసుకోగా, అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
DC vs RCB: ప్లేఆఫ్స్ రేసులో ముందంజలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఇవాళ కీలక పోరు జరగనుంది. ఇందులో నెగ్గిన టీమ్ ప్లేఆఫ్స్ దిశగా మరో ముందడుగు వేస్తుంది. అయితే మ్యాచ్ కంటే కూడా ఇద్దరు ప్లేయర్ల రివేంజ్ గురించే ఇప్పుడంతా డిస్కస్ చేసుకుంటున్నారు.
IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు ఊరట విజయాన్ని దక్కించుకుంది. వరుస ఓటములతో డీలాపడిన కమిన్స్ సేన.. సీఎస్కేను వాళ్ల సొంతగడ్డపై మట్టికరిపించి తిరిగి ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది.
Indian Premier League: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పుడు భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ నయా ఎడిషన్‌లో ఈ సీనియర్ ఆటగాడు పరుగుల వరద పారిస్తున్నాడు. అయితే అతడి సక్సెస్ వెనుక ఓ సూపర్ పవర్ ఉందనే విషయం తాజాగా బయటపడింది. ఆ పవర్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
Team India: భారత స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా.. ఐపీఎల్లో మాత్రం కంటిన్యూ అవుతున్నారు. పొట్టి ఫార్మాట్లో వరుసగా సూపర్బ్ నాక్స్‌తో అలరిస్తున్నారు. వాళ్ల జోరు చూస్తుంటే టీ20లకు గుడ్‌బై చెప్పి తప్పు చేశారా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Kashmir Attack: యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది పహల్గామ్ ఘటన. ఉగ్రవాదులు నిర్దాక్షిణ్యంగా జరిపిన కాల్పుల్లో ఏకంగా 28 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై టీమిండియా స్టార్లు రియాక్ట్ అయ్యారు. ఇంతకీ వాళ్లు ఏమన్నారంటే..
బీసీసీఐ విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్టుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎ+ గ్రేడ్‌లో కొనసాగుతున్నారు. శ్రేయాస్, ఇషాన్ తిరిగి జాబితాలోకి వచ్చారు. తెలుగు ఆటగాళ్లలో సిరాజ్, నితీశ్ కుమార్, తిలక్ వర్మకు చోటు దక్కింది
Actress Mrunal Thakur: ఫ్యామిలీ స్టార్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ సినిమా తర్వాత ఆమె కల్కీ సినిమాలో నటించారు.అది కూడా ఓ గెస్ట్ రూల్‌లో. ప్రస్తుతం ఆమె డెకాయిట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరావేగంగా సాగుతోంది. తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పురుష ఆటగాళ్లకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో వారి వేతనాలకు సంబంధించి వార్షిక ఒప్పందాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎంత శాలరీ వస్తుంది, ఎవరు ఏ లిస్టులో ఉన్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.