Home » Viral Video
ఓ యువతి తన పెంపుడు కుక్క కోసం ఎవ్వరూ ఊహించని పని చేసింది. మంటల్లో చిక్కుకున్న కుక్కను రక్షించడానికి తన ప్రాణాలకు తెగించింది. ఈ సంఘటన ఫిలిప్పీన్స్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.
ఉత్తర ప్రదేశ్‌లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. బైకుపై వెళుతున్న ఓ యువకుడు రోడ్డుపై వెళుతున్న ఓ యువతితో తప్పుగా ప్రవర్తించాడు. ఆమె చెంపపై గట్టిగా కొట్టాడు.
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ప్రయాణీకులు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. విమాన సర్వీసులు క్యాన్సిల్ అయితే ఏం చేయాలో ముందుగానే ఆలోచించుకుంటున్నారు. ఓ వ్యక్తి పరుపుతో ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కొబ్బరి బొండాం పీచును నోటితో ఒలిచిన ఓ ఒడిశా మహిళ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది. మరి ఈ ఇంటరెస్టింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
చైనాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అందులో ఓ యువతి 10వ అంతస్తు నుంచి వేలాడుతూ ఉండటమే ఈ వీడియో వైరల్ కావడానికి ప్రధాన కారణం. ప్రియుడి భార్య నుంచి తప్పించుకునే క్రమంలో ఓ యువతి 10వ అంతస్తు నుంచి వేలాడింది. చివరకు..
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. నగదు విషయంలో జరిగిన ఈ ఘటన.. ఆ దేశ ప్రజాప్రతినిధుల అవినీతి బుద్ధిని బయటపెట్టింది. పాక్ ఎంపీలు చేసిన పనికి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ఐ షో స్పీడ్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఆ వివాదం కారణంగా అతడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ వివాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ చిన్నారి ఏడాది వయసులోనే రికార్డులు క్రియేట్ చేస్తోంది. బుడిబుడి నడకలు వేసే వయసులో ఈత కొడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంది. కేవలం 10 నిమిషాల 8 సెకన్లలోనే 100 మీటర్ల దూరం ఈత కొట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది.
కర్ణాటక రాష్ట్రంలోని మండ్యా జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయి ప్రవర్తించారు. స్కూల్ బస్సు ఆపి రచ్చ రచ్చ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గుండెపోటు.. ఇతర కారణాల వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి కుప్పకూలిపోయిన వారికి సీపీఆర్ చేసి స్పృహలోకి తీసుకువస్తుంటారు. మనిషికి మాత్రమే కాదు.. ఆపదలో ఉన్న ఓ కొండచిలువకూ సీపీఆర్ చేసి ప్రాణం పోసిన ఘటన నెట్టింట వైరల్ గా మారింది.