Home » Vijayawada Durga Temple
విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీల దీక్ష విరమణలు కొనసాగుతున్నాయి. వారాంతం కావడంతో పెద్ద సంఖ్యలో భవానీలు ఆలయానికి తరలివచ్చారు.
మంచి దర్శకుడు దొరికితే ముఖ్యమంత్రి చంద్రబాబు బయోపిక్‌లో నటించటానికి సిద్ధంగా ఉన్నట్లు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం.. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీలో మంచి పాత్రలో తాను నటిస్తున్నట్లు వెల్లడించారు.
తనకు ఈ అవకాశం రావటానికి కారణమైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి నేతలకు రాధాకృష్ణ ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయానికి వచ్చే సామాన్య భక్తులకు సేవ చేయడమే ప్రధానమని స్పష్టం చేశారు.
ఆదివారం కావడంతో తండోపతండాలుగా భవానీలు ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. ఉత్సవాలు విజయవంతంగా ముగియడంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి.. దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆ అమ్మను కనులారా చూసుకుని భక్తులు పుణీతులయ్యారు. ఇదిలా ఉండగా.. ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల్లో రికార్డు నెలకొంది.
అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.
వినాయకుని గుడి వెలుపల ఉన్న భక్తుల మధ్య తొక్కిసలాట జరగకుండా టీటీడీ తరహాలో కంపార్ట్‌మెంట్ల వారీగా భక్తులను అనుమతిస్తున్నారు అధికారులు. క్యూలైన్స్ నిండిపోవడంతో ఘాట్ రోడ్‌లోకి భక్తులను వదిలారు పోలీసులు. ఇప్పటి వరకు దుర్గమ్మను 75 వేల మందికి పైగా భక్తులు
అమ్మను ఈరోజు సేవిస్తే సర్వ విధ సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అత్యున్నత స్థితి లభిస్తుంది. ప్రకృతి శక్తికి ప్రతీక లలితాదేవి. మన చుట్టూ ఉండే పాంపభౌతికశకే లలితా. పంచభూతాలన్నీ ఒకదానిలో ఒకటిగా ఇమిడి ఉన్నాయి.
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు బాలయ్య. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో కిక్కిరిసిపోయారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా అమ్మవారిని ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.