• Home » Venu Swami

Venu Swami

Venuswami: వేణుస్వామి గురించి సంచలన విషయాలు వెలుగులోకి..!

Venuswami: వేణుస్వామి గురించి సంచలన విషయాలు వెలుగులోకి..!

Telangana: వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే వేణుస్వామి గురించి సంచలన నిజం బయటపడింది. ప్రముఖ జ్యోతిష్యుడినంటూ చెప్పుకుంటున్న వేణుస్వామి.. అసలు జ్యోతిష్యుడే కాదని... నకిలీ జ్యోతిష్యుడు అంటూ బ్రాహ్మణ సంఘాలు తేల్చిచెప్పాయి. ఈ మేరకు వేణుస్వామి గురించి వీడియో రిలీజ్ చేశారు.

Venu Swamy: హైకోర్టుకు చేరిన జోతిష్యుడు వేణుస్వామి పంచాయితీ..

Venu Swamy: హైకోర్టుకు చేరిన జోతిష్యుడు వేణుస్వామి పంచాయితీ..

ప్రముఖ జోతిష్యుడు వేణుస్వామి(Venu Swamy) వివాదం తెలంగాణ హైకోర్టు(Telangana High Court)కు చేరింది. ఇటీవల నటుడు అక్కనేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్ధంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. తనకు నోటీసులు ఇవ్వడాన్ని హైకోర్టులో వేణుస్వామి సవాల్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి