• Home » Vemula Veeresham

Vemula Veeresham

శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి.. వేముల వీరేశంకు తప్పిన ప్రమాదం

శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి.. వేముల వీరేశంకు తప్పిన ప్రమాదం

నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం బండపాలెంలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. సీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తున్న వేదిక అకస్మాత్తుగా కుప్పకూలింది.

హరీశ్ రావు ఎప్పటికీ సీఎం కాలేరు: ప్రభుత్వ విప్ వేముల వీరేశం

హరీశ్ రావు ఎప్పటికీ సీఎం కాలేరు: ప్రభుత్వ విప్ వేముల వీరేశం

మాజీ మంత్రి హరీశ్ రావు ఎప్పటికీ సీఎం కాలేరని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. పార్టీకి అధ్యక్షుడయ్యే స్థాయి లేని హరీశ్... ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Telangana Assembly: ఎమ్మెల్సీల మధ్య ఆసక్తికర చర్చ..నేహా శర్మ పేరుతో పలువురి నేతలకు వీడియో కాల్స్

Telangana Assembly: ఎమ్మెల్సీల మధ్య ఆసక్తికర చర్చ..నేహా శర్మ పేరుతో పలువురి నేతలకు వీడియో కాల్స్

తెలంగాణ అసెంబ్లీలో హనీ ట్రాప్‌పై ఎమ్మెల్యేల మధ్య చర్చ జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను టార్గెట్‌గా చేసుకుని హనీట్రాప్ చేస్తున్నారని ఆరోపించారు. నేహాశర్మ పేరుతో పలువురు నేతలకు ఫోన్లు వస్తున్నాయని అన్నారు.

Cyber criminals blackmail to MLA: ఏకంగా ఎమ్మెల్యేకే న్యూడ్ కాల్.. బరితెగించిన సైబర్ నేరగాళ్లు

Cyber criminals blackmail to MLA: ఏకంగా ఎమ్మెల్యేకే న్యూడ్ కాల్.. బరితెగించిన సైబర్ నేరగాళ్లు

Congress MLA: తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా ఎమ్మెల్యేకే ఊహించని షాక్ ఇచ్చారు సైబర్ నేరగాళ్లు. అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో సైబర్ నేరగాళ్లు చేసిన పనికి ఖంగుతినడం ఎమ్మెల్యే వంతైంది.

Vemula Veeresham: ఆ పోలీసులపై చర్యలు తీసుకోండి

Vemula Veeresham: ఆ పోలీసులపై చర్యలు తీసుకోండి

మంత్రులను ఆహ్వానించేందుకు వెళుతున్న తనని అడ్డుకుని అవమానించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు.

Vemula Veeresham: ప్రభుత్వం మారినా పోలీసుల తీరు మారలేదు..

Vemula Veeresham: ప్రభుత్వం మారినా పోలీసుల తీరు మారలేదు..

Telangana: ప్రభుత్వం మారినా పోలీసుల తీరు మారలేదని ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో ఉన్న పోకడలనే పోలీసులు ఇంకా కొనసాగిస్తున్నారన్నారు. నల్గొండ జిల్లాలో ఒకరిద్దరు పోలీసు అధికారులు ఇంకా గత ప్రభుత్వంలో ఉన్నట్టే ఉన్నారన్నారు. ‘‘మమ్మల్ని గుర్తు పట్టనివారు మాకు ఎలాంటి రక్షణ కల్పిస్తారు.

Vemula Veeresham: ఎమ్మెల్యేనే గుర్తుపట్టని పోలీసులు.. మండిపడి, అవమానభారంతో వెనుదిరిగి...

Vemula Veeresham: ఎమ్మెల్యేనే గుర్తుపట్టని పోలీసులు.. మండిపడి, అవమానభారంతో వెనుదిరిగి...

ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేనే పోలీసులు గుర్తుపట్టకపోవడం నల్గొండలో చర్చనీయాంశం అవుతోంది. శుక్రవారం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన నిమిత్తం మంత్రులు సహా ఉమ్మడి నల్గొండ జిల్లాకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు భువనగిరికి వెళ్లారు.

Congress: నకిరేకల్ మున్సిపాల్టీపై కాంగ్రెస్ ఫోకస్.. అవిశ్వాసంపై ఉత్కంఠత..!!

Congress: నకిరేకల్ మున్సిపాల్టీపై కాంగ్రెస్ ఫోకస్.. అవిశ్వాసంపై ఉత్కంఠత..!!

నకిరేకల్ మున్సిపాలిటీ కుర్చీపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. అవిశ్వాస అస్త్రంతో కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్‌కు చెందిన కౌన్సిలర్లు హస్తం పార్టీకి మద్దతు ఇవ్వడంతో నకిరేకల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం కానున్నది. ఇందులో భాగంగానే ఈ మున్సిపాలిటీపై ఎమ్మెల్యే వేముల వీరేశం దృష్టి సారించారు.

Vemula Veeresham: కేసీఆర్‌తో కుమ్మక్కై జగదీశ్‌రెడ్డి అక్రమాలు..

Vemula Veeresham: కేసీఆర్‌తో కుమ్మక్కై జగదీశ్‌రెడ్డి అక్రమాలు..

మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కుమ్మకై విద్యుత్తు రంగంలో భారీ అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. విద్యుత్తు కొనుగోళ్లలో అవినీతి జరగలేదని చెబుతున్న జగదీశ్‌ రెడ్డి.

Vemula Veeresham: కేసీఆర్ కుటుంబాన్ని వెంటాడుతున్న ఆ కేసులు

Vemula Veeresham: కేసీఆర్ కుటుంబాన్ని వెంటాడుతున్న ఆ కేసులు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR), మాజీమంత్రి కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Veeresham) అన్నారు. సోమవారం నాడు నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వేముల వీరేశం మీడియా సమావేశం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి