• Home » VC Sajjanar

VC Sajjanar

హనుమాన్‌ జయంతికి పటిష్ట బందోబస్తు

హనుమాన్‌ జయంతికి పటిష్ట బందోబస్తు

హైదరాబాద్‏లో ఏప్రిల్‌ 2న హనుమాన్‌ శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సిటీ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు.

బందో‘మస్త్‌’..శ్రీరామ నవమి శోభాయాత్రకు 3వేల మంది పోలీసులు

బందో‘మస్త్‌’..శ్రీరామ నవమి శోభాయాత్రకు 3వేల మంది పోలీసులు

హైదరాబాద్‌ నగరంలో వైభవంగా జరిగే శ్రీరామ నవమి శోభాయాత్రకు 3000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సిటీ పోలీస్‌ కమిషనర్‌ వీ.సీ. సజ్జనార్‌ తెలిపారు.

మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట క్యూనెట్ మోసం.. సంచలన విషయాలు వెలుగులోకి..

మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట క్యూనెట్ మోసం.. సంచలన విషయాలు వెలుగులోకి..

క్యూనెట్ సంస్థ మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట ఘరానా మోసం చేస్తోందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా మోసాలు చేస్తున్న క్యూనెట్ సంస్థపై దాడులు చేసి 32 మంది నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.

రసాయన రంగులు వాడితే చర్యలు

రసాయన రంగులు వాడితే చర్యలు

హోలీ వేడుకల్లో సహజసిద్ధమైన రంగులనే వాడాలని, రసాయనాలతో కూడిన రంగులను వాడి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు.

ఆ ఫ్లైఓవర్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం: సీపీ సజ్జనార్

ఆ ఫ్లైఓవర్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం: సీపీ సజ్జనార్

హెచ్ - సిటీలో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్ పాసుల నిర్మాణం జరుగుతోందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ రోజు ఆ పనులు మొదలయ్యాయని పేర్కొన్నారు.

ఆఫర్లంటూ అడ్డగోలు ప్రచారం.. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో ఆకర్శించే రీల్స్‌..

ఆఫర్లంటూ అడ్డగోలు ప్రచారం.. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో ఆకర్శించే రీల్స్‌..

సోషల్ మీడియా ద్వారా ఆఫర్లంటూ ప్రకటనలు గుప్పిస్తూ.. ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి పక్రటనలు ఎక్కువయ్యాయి. అయితే.. ఈ మోసపూరిత ప్రకటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది.

విక్టిమ్ సిటిజన్ సెంట్రిక్ విధానం.. బాధితులను స్టేషన్‌కు పిలిస్తే అధికారులదే బాధ్యత

విక్టిమ్ సిటిజన్ సెంట్రిక్ విధానం.. బాధితులను స్టేషన్‌కు పిలిస్తే అధికారులదే బాధ్యత

విక్టిమ్ సిటిజన్ సెంట్రిక్ విధానంలో భాగంగా ఇకపై శారీరక, లైంగిక దాడులకు గురైన మహిళలు, పిల్లలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారు కోరుకున్నచోటుకే పోలీసులు వెళ్లి ఫిర్యాదు స్వీకరించి, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్నారు.

CP Sajjanar: లక్కీ డ్రాల పేరుతో సోషల్ మీడియాలో మోసాలు.. సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

CP Sajjanar: లక్కీ డ్రాల పేరుతో సోషల్ మీడియాలో మోసాలు.. సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

సోషల్ మీడియాలో లక్కీ డ్రాల పేరుతో జరుగుతున్న మోసాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. పాపులారిటీ ఉన్న ఇన్‌ఫ్లూయెన్సర్లు అయినాసరే చట్టానికి అతీతులు కాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.

Telangana Police: సీఎం ఫొటోల వివాదం.. తెలంగాణాలో సంచలన సిట్ ఏర్పాటు

Telangana Police: సీఎం ఫొటోల వివాదం.. తెలంగాణాలో సంచలన సిట్ ఏర్పాటు

హైదరాబాద్ సీసీఎస్‌తో పాటు నారాయణపేట జిల్లా మద్దూర్‌లో నమోదైన సంచలన కేసుల్లో తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ సిట్‌కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నాయకత్వం వహించనున్నారు.

CP Sajjanar: ఫిట్‌నెస్‌ విషయంలో రాజీపడొద్దు.. త్వరలో నేనూ జిమ్‌లో జాయిన్‌ అవుతా..

CP Sajjanar: ఫిట్‌నెస్‌ విషయంలో రాజీపడొద్దు.. త్వరలో నేనూ జిమ్‌లో జాయిన్‌ అవుతా..

ఫిట్‌నెస్‌ విషయంలో రాజీపడొద్దు.. త్వరలో నేనుకూడా జిమ్‌లో జాయిన్‌ అవుతా.. అంటూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్‌ అన్నారు. ఆయన తన ఎక్స్‌ ఖాతాలో సిబ్బందికి సూచన చేస్తూ పోస్టు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి