Home » Vantalakka
పాలు సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయనప్పుడు, లేదా ఎక్కువ కాలం నిల్వ ఉన్నప్పుడు దానిలో స్వతహాగా ఉండే సూక్ష్మజీవులు కొన్ని రకాల ఆమ్లాలను (ఆసిడ్) తయారు చేస్తాయి. ఈ ఆమ్లాలతో పాటు వేడిచేసినప్పుడు పాలలో ఉండే ప్రొటీన్లలో జరిగే మార్పుల వలన పాలు విరగడం (లేదా పగలడం) జరుగుతుంది. పాలను వేడి చేయకముందే వాటి రంగు, వాసనలో తేడా వస్తే, వాటిని వాడకపోవడమే మంచిది. ఎక్కువ కాలం నిల్వ లేవు, వాసనలో కూడా మార్పు లేదు అనుకున్నప్పుడు... కాచిన పాలు విరిగితే దానిని కొంతమంది జున్నులా లేదా పనీర్‌లా వాడతారు.
తెలుగు సీరియల్స్‌లో రారాజుగా వెలిగిన సీరియల్స్‌లో ‘కార్తీకదీపం’ (Karthika Deepam) కూడా ఒకటి. ఒకప్పుడు ఈ సీరియల్ టీఆర్పీ ఇండియన్