Home » Vaibhav Sooryavanshi
గువాహటి వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచులో వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన పిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు. దీంతో జాతీయ జట్టులోకి అతడిని తీసుకోవాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ బీసీసీఐకి ఓ కీలక సూచన చేశాడు.
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్‌ను రికార్డుల వేటను ప్రారంభించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ రికార్డుతో తన వేటను ఆరంభించాడు. ఈ మ్యాచ్‌లో ఈ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు.
వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ 2025కు ముందు ఈ క్రికెటర్ పేరు అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు! కానీ ఐపీఎల్ తర్వాత తన సంచలన ఇన్నింగ్స్, మెరుపు సెంచరీలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఐపీఎల్‌లో అడుగు పెట్టడంతోనే రికార్డు సృష్టించాడు.
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. తన ప్రదర్శనలతో ప్రపంచం దృష్టికి ఆకర్షించుకున్నాడు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బీసీసీఐ ‘నమన్ అవార్డ్స్ 2026’ సందర్భంగా.. ఐపీఎల్ గురించి వైభవ్ సూర్యవంశీ ప్రస్తావించాడు.
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. తన అద్భుత ప్రదర్శనలతో క్రికెట్ ప్రపంచాన్నే ఆకర్షిస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప.. వైభవ్ బ్యాటింగ్‌పై స్పందించాడు.
అండర్ 19 ప్రపంచ కప్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సెంచరీతో సత్తా చాటిన విషయం తెలిసిందే. తాజాగా అతడికి ఓ అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్, తమ లేటెస్ట్ మోడల్ ‘టాటా కర్వ్’ కారును బహుమతిగా అందజేసింది.
టీమిండియా అండర్-19 ప్రపంచకప్ స్టార్, రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది జరిగే సీబీఎస్ పదో తరగతి పరీక్షలకు హాజరుకావడం లేదు. అందుకు గల కారణాలను వైభవ్ తండ్రి వెల్లడించారు.
భారత క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తోన్న యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నవాడు. బిహార్‌లోని సమస్తిపుర్‌లోని పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో వైభవ్.. పరీక్షలకు హాజరుకానున్నాడు.
జింబాంబ్వేలోని హరారే వేదికగా శుక్రవారం జరిగిన అండర్-19 వరల్డ్ కప్-2026 ఫైనల్లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో భారత చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఐస్‌లాండ్ క్రికెట్ ట్వీట్ చేసింది.
అండర్-19 ప్రపంచ కప్-2026లో యువ భారత్ చరిత్ర సృష్టించింది. శుక్రవారం హరారే వేదికగా జరిగిన ఫైనల్‌లో ఇంగ్లాండ్ ను ఓడించి.. విశ్వవిజేతగా నిలిచింది. ఇప్పటి వరకు 10 సార్లు ఫైనల్‌కు చేరిన భారత్.. ఆరోసారి టైటిల్‌ను ముద్దాడింది.