• Home » US elections 2024

US elections 2024

Donald Trump: మరో రికార్డును బద్దలు కొట్టనున్న ట్రంప్

Donald Trump: మరో రికార్డును బద్దలు కొట్టనున్న ట్రంప్

Donald Trump: అమెరికా దేశాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వరుస రికార్డులు సృష్టిస్తున్నారు. ఆయన సోమవారం దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Caroline Levitt: 27 ఏళ్ల యువతికి ఛాన్స్ ఇచ్చిన ట్రంప్.. కారణమిదే...

Caroline Levitt: 27 ఏళ్ల యువతికి ఛాన్స్ ఇచ్చిన ట్రంప్.. కారణమిదే...

తన రాబోయే పరిపాలనలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ పాత్రను 27 ఏళ్ల కరోలిన్ లెవిట్ పోషిస్తారని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు కరోలిన్ లీవిట్‌ను స్మార్ట్, టఫ్, అత్యంత నైపుణ్యం కలిగిన కమ్యూనికేటర్ అని ట్రంప్ అభివర్ణించారు.

ఇండియన్స్‌కు బిగ్ షాక్.. ట్రంప్ సంచలన నిర్ణయం

ఇండియన్స్‌కు బిగ్ షాక్.. ట్రంప్ సంచలన నిర్ణయం

ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నిక్లో పోటా పోటీ హోరా హోరిగా సాగుతుందని అంతా అనుకున్నారు. కానీ ఫలితాలు మాత్రం ఏక పక్షంగా అంటే.. ట్రంప్‌కు అనుకూలంగా ఓట్లు పెద్ద ఎత్తున వచ్చి పడ్డాయి. ఈ నేపథ్యంలో యూఎస్ దేశాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. అయితే జనవరి 20వ తేదీన దేశాధ్యక్షుడిగా ట్రంప్ తీసుకునే నిర్ణయం వల్ల యూఎస్‌లో ఉద్యోగాల కోసం ఉన్న భారతీయులకు గట్టి షాక్ తగిలే అవకాశం ఉందని తెలుస్తుంది.

Donald Trump: విజయం సంపూర్ణం.. ఆ ఒక్కటీ ఖాతాలోకి.. ఇదీ ట్రంప్ అంటే

Donald Trump: విజయం సంపూర్ణం.. ఆ ఒక్కటీ ఖాతాలోకి.. ఇదీ ట్రంప్ అంటే

డొనాల్డ్ ట్రంప్ అనుకున్నది సాధించారు. ఆయన విజయం సంపూర్ణమైంది. మిగిలిన ఆ ఒక్కటీ ఆయన ఖాతాలోకి వెళ్లింది. దీంతో ఇదీ విజయమంటే, ట్రంప్ మామూలోడు కాదని ఆయన అభిమానులు, ప్రజలు ఆకాశానికెత్తేస్తున్నారు.

Donald Trump: అమెరికా చరిత్రలో తొలిసారి.. కీలక పదవికి మహిళ పేరు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్

Donald Trump: అమెరికా చరిత్రలో తొలిసారి.. కీలక పదవికి మహిళ పేరు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024లో గ్రాండ్ విక్టరీ సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. తన పాలనా యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవడంపై దృష్టిసారించారు. ఈ మేరకు గురువారం కీలక ప్రకటన చేశారు. అమెరికా చరిత్రలో తొలిసారి వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సూసీ వైల్స్ పేరుని ప్రకటించారు.

Joe Biden: అమెరికా ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు జో బైడెన్ తొలిసారి స్పందన.. ట్రంప్‌కు ఓ సలహా

Joe Biden: అమెరికా ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు జో బైడెన్ తొలిసారి స్పందన.. ట్రంప్‌కు ఓ సలహా

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపు తర్వాత తొలిసారి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. శాంతియుతంగా అధికార మార్పిడికి అధ్యక్షుడు హామీ ఇచ్చారు. ‘‘ప్రజలు ఓటు వేసి అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.

Kamala Harris: ఓటమిపై స్పందించిన కమలా హారిస్.. ఆసక్తికర వ్యాఖ్యలు

Kamala Harris: ఓటమిపై స్పందించిన కమలా హారిస్.. ఆసక్తికర వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌తో నువ్వు-నేనా అన్నట్టు తలపడన డెమోక్రాటిక్ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తన ఓటమిపై తొలిసారి స్పందించారు. ట్రంప్ చేతిలో ఓటమిని అంగీకరిస్తున్నట్టు ఆమె ప్రకటించారు. అయితే ఎన్నికల్లో పోరాటం విషయంలో తాను ఓడిపోలేదని అన్నారు.

US Elections Result 2024: డొనాల్డ్ ట్రంప్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు

US Elections Result 2024: డొనాల్డ్ ట్రంప్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయనకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతా వేదికగా అభినందనలు తెలిపారు. యూఎస్, భారత్ దేశాల మధ్య బంధం మరింత దృఢపడాలని ఆయన ఆకాంక్షించారు. మరోవైపు ట్రంప్‌కు ప్రపంచంలోని వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు అభినందనలు తెలుపుతున్నారు.

JD Vance: ఆంధ్రప్రదేశ్ అల్లుడే అమెరికా ఉపాధ్యక్షుడు..

JD Vance: ఆంధ్రప్రదేశ్ అల్లుడే అమెరికా ఉపాధ్యక్షుడు..

గత ఎన్నికల్లో భారత మూలాలున్న కమల హారీస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ కాగా.. ఈసారి తెలుగు మూలాలున్న వ్యక్తి భర్త ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు. దీంతో ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షుడి భార్య ఉషా చిలుకూరి పేరు ఇప్పుడు భారత్‌లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మార్మోగిపోతోంది. విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడి.. ..

Donald Trump: అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్.. భారత్-యూఎస్ బంధాలు ఎలా ఉంటాయి

Donald Trump: అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్.. భారత్-యూఎస్ బంధాలు ఎలా ఉంటాయి

తొలి దఫా అధ్యక్షుడిగా పనిచేసిన నాటి నుంచి తాజా ఎన్నికల వరకు ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో డొనాల్డ్ ట్రంప్ పనిచేశారు. అమెరికా విదేశాంగ విధానాన్ని ధృఢంగా పునరుద్ధరించుతానంటూ ప్రచార సమయంలోనే గట్టిగానే చెప్పారు. మరి ట్రంప్ 2.0 ప్రభుత్వం భారత్‌-అమెరికా బంధాలను ఏవిధంగా ప్రభావితం చేస్తుందో చూడాలి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి