Home » United Arab Emirates
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న దాడులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి తీవ్ర తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. ఒకవైపు ఇరాన్ దాడులు, మరోవైపు హోర్ముజ్ జలసంధి మూసివేతతో ఆర్థిక ఇబ్బందులు.. యూఏఈని కలవరపెడుతున్నాయి.
అమెరికా మద్దతుతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ శనివారంనాడు దాడి జరపడం, ఇందుకు ప్రతిగా ఇరాన్ వరుసగా రెండోరోజు కూడా అమెరికా మిత్రదేశాలపై దాడులు జరుపుతుండటంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పొరుగుదేశాలపై దాడులు ఎందుకు చేస్తున్నారని ఇరాన్‌ను నిలదీసింది.
పాక్‌తో డీల్‌ను యూఏఈ రద్దు చేసుకున్నట్టు పాకిస్థాన్ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ఎయిర్‌పోర్ట్ నిర్వహణలో స్థానిక భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో యూఏఈ విఫలమైందని, ఈ విషయంలో పలుమార్లు జాప్యం తలెత్తి చివరికి ఆ ఒప్పందంపై యూఏఈ ఆసక్తి కోల్పోయిందని ఆ కథనాలు పేర్కొన్నాయి..
భారతీయ ప్రయాణికుల కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వీసా-ఆన్-అరైవల్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
సగటు భారతీయులకు స్వప్నమైన దుబాయిలోని వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో విజయవంతంగా ఎదుగుతున్న భారతీయులకు ఏటా ప్రదానం చేసే ఐకన్ యూఏఈ అవార్డుల్లో ఈసారి నిజామాబాద్ జిల్లాకు చెందిన రాచకొండ శ్రీనివాస గౌడ్‌కు పురస్కారం దక్కింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని తెలుగు సమాజంలో ప్రప్రథమంగా నవరాత్రుల ఆధ్యాత్మికతతో గణనాథుడు అరేబియా సముద్రం ఒడిలోకి చేరుకొన్నాడు.
అణుశక్తి రంగంలో యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్(యూఏఈ)కి భారత్ సహకారం అందించనుంది. యూఏఈతోపాటు.. అరేబియా ద్వీపకల్పంలో మొట్టమొదటి అణుశక్తి కేంద్రం అయిన బరాకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్వహణ, ఆపరేషన్స్‌కు..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో చట్టవిరుద్ధంగా ఉంటున్న విదేశీయులు ఎలాంటి జరిమానాలు, జైలు శిక్షలు లేకుండా స్వదేశాలకు తిరిగి వెళ్లిపోయేందుకు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించిన అమ్నెస్టి పథకాన్ని సద్వినియోగం చేసుకుని తెలుగు ప్రవాసీయులు మాతృభూమికి చేరేందుకు తెలుగు రాష్ట్రాల...
గర్భస్రావ చట్టంలో కీలక మార్పులు చేస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.
దుబాయ్ ఆకస్మిక వర్షం బీభత్సం ఎంతటిదో చెప్పే టైమ్ లాప్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.