Home » Tomato prices
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 13, వంకాయ 13, బెండకాయ 35, పచ్చి మిర్చి 43లకు విక్రయిస్తున్నారు.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 10, వంకాయ 15, బెండకాయ 28రూపాయలకు విక్రయిస్తున్నారు.
మండలంలోని కక్కలపల్లి మార్కెట్‌లో టమోటా(Tomato) కిలో గరిష్ఠ ధర రూ.7తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రూప్‌కుమార్ తెలిపారు.
లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కూరగాయలు పండించిన రైతు పెట్టుబడి కూడా రాకపోవడంతో నట్టేట మునిగాడు. పర్వతగిరి మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన విజయభాస్కర్ 2001 సంవత్సరం నుంచి కూరగాయలను పండిస్తున్నాడు.
టమాటా ధరలు కొద్ది రోజుల నుంచి రూ.2 నుంచి రూ.3లు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం వివిధ మార్కెట్లకు రైతులు తీసుకువస్తున్న టమాటాలు హోల్‌సేల్‌గా మాత్రమే ధర లభిస్తున్నది. దీంతో పెట్టుబడి కాదు కదా, కనీసం కోత కూలి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆరుగాలం కష్టపడి, అప్పులు చేసి పండించిన పంట చేతికి వచ్చే సరికి రైతన్నల ఆశలు అడియాసలయ్యాయి.
టమోటా ధరలు పాతాళానికి పడిపోయాయు. కిలో రూపాయి కూడా పలకడం లేదు. వారం రోజులుగా టమోటా ధర మరి దారుణంగా తయారైంది.
టమాటా ధర తగ్గిపోయింది. దీంతో టమాటా సాగుచేసిన రైతు తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతన్నాడు. గత పది. పదిహేనురోజుల క్రితం వరకు కిలో టమాటా రూ. 40 నుంచి రూ. 50 వరకు ఉండగా ప్రస్తుతం పడిపోయింది.
టమోటా ధర మళ్లీ పెరిగింది. మార్కెట్లో కేజీ రూ. 46కు విక్రయిస్తుండగా.. మరికొన్నిచోట్ల రూ. రూ. 55 వరకు విక్రయిస్తున్నారు. నిన్న మిన్నటివరకు ధర లేక దిగాలు పడ్డ రైతులు పెరిగిన ధరలతో కొ్ంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
టమోటా రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. రాప్తాడు మార్కెట్ లో ఆదివారం టమోటా ధరలు గరిష్టంగా రూ.18, కనిష్ఠంగా రూ.9, మోడల్ ధర రూ.12 గా ఉన్నాయి.