Home » Tenth Paper Leak
Case On KTR: మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు అయ్యింది. నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రజిత ఫిర్యాదుతో మాజీ మంత్రిపై పోలీసులు రెండు కేసులు ఫైల్ చేశారు.
పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో విద్యార్థిపై డీబార్‌ను హైకోర్టు ఎత్తివేసింది. కమలాపూర్ పరీక్ష కేంద్రంలో విద్యార్థి హరీష్‌ను డీఈవో డీబార్ చేసిన విషయం తెలిసిందే.
ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల వెల్లడిపై అస్పష్టత నెలకొంది. పరీక్షలు ముగిసి సుమారు 40 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా ఫలితాలు ప్రకటించకపోవడంపై విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది
విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడలేదని జర్నలిస్ట్ ప్రశాంత్ అన్నారు.
బండి మాట్లాడిన ప్రతి ఆరోపణపైనా ప్రెస్‌మీట్ వేదికగా వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాథ్ రియాక్ట్ అయ్యారు...
కమలాపూర్ టెన్త్ పేపర్ లీక్ (Tenth Paper leak) కేసులో డీబార్ అయిన విద్యార్థికి బిగ్ రిలీఫ్ (Big Relief) దక్కింది. విద్యార్థికి ఊరట కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.
తెలంగాణలో (Telangana) ప్రకంపనలు రేపిన వరుస పేపర్ లీకేజీల (TS Paper Leaks) వ్యవహారాలను అరికట్టడంలో బీఆర్ఎస్ సర్కార్ (BRS Govt) సక్సెస్ అయ్యిందా..? టీఎస్‌పీఎస్సీ పేపర్లు మొదలుకుని నిన్న, మొన్నటి టెన్త్ పేపర్ల లీకేజీల వరకూ..
నేను టెక్నాలజీకి అప్ డేట్ కాలేదు.. మేసేజ్ లకు రిప్లై ఇవ్వను..ఎవరో ఒక వ్యక్తి వాట్సాప్ చేస్తే..
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదల
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదల అయ్యారు.