• Home » Telecom Tariff

Telecom Tariff

Telecom Industry: స్విచాఫ్‌.. నెట్‌వర్క్‌ బిజీ..!

Telecom Industry: స్విచాఫ్‌.. నెట్‌వర్క్‌ బిజీ..!

టెలికాం రంగంలో గత 3 దశాబ్దాల్లో విప్లవాత్మక మార్పులు చూశాం..! పేజర్ల నుంచి సెల్‌ఫోన్‌ శకానికి చేరుకు న్నాం. 2జీ.. 3జీ.. 4జీని అధిగమించి ఇప్పుడు ఐదోత రం 5జీ మొబైల్‌ నెట్‌వర్క్‌ వినియోగిస్తున్నాం.

 TRAI: సర్వీస్ ఆగితే యూజర్లకు పరిహారం చెల్లించాల్సిందే

TRAI: సర్వీస్ ఆగితే యూజర్లకు పరిహారం చెల్లించాల్సిందే

ఇటివల కాలంలో అనేక ప్రాంతాల్లో ఫోన్లలో నెట్‌వర్క్ లేకపోవడంతో వినియోగదారులు(customers) చాలా సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలో టెలికాం కంపెనీలు(Telecom operators) మళ్లీ ఆ సమస్యను పరిష్కరించే వరకు కస్టమర్లు ఇబ్బందులు పడేవారు. కానీ ఇకపై అలా జరిగితే ఊరుకునేది లేదని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) స్పష్టం చేసింది.

Jio Boycott vs BSNL: జియోను బైకాట్ చేయాలంటూ హోరెత్తుతున్న సోషల్ మీడియా.. ఎందుకంటే

Jio Boycott vs BSNL: జియోను బైకాట్ చేయాలంటూ హోరెత్తుతున్న సోషల్ మీడియా.. ఎందుకంటే

దేశంలో మూడు అతిపెద్ద టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా.. తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను విపరీతంగా పెంచాయి. దీంతో సామాన్యులు రీఛార్జ్‌ మాటెత్తితేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గణనీయమైన ధరల పెంపు వినియోగదారులపై తీవ్రంగా ప్రభావం చూపింది.

 Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్..ఇకపై మీ ప్లాన్ ధర..

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్..ఇకపై మీ ప్లాన్ ధర..

నిన్న రిలయన్స్ జియో(jio) తర్వాత నేడు ఎయిర్‌టెల్(airtel) కూడా కస్టమర్లకు(customers) పెద్ద షాక్ ఇచ్చింది. రిలయన్స్ జియో బాటలోనే భారతీ ఎయిర్‌టెల్ కూడా తన టాప్ అప్ ప్లాన్‌ రేట్లను(top up plan rates) పెంచేసింది. ఈ క్రమంలో తన ప్లాన్‌ల ధరలు 10 నుంచి 21% పెరిగాయి. అయితే ఎయిర్‌టెల్ ఏ మేరకు ధరలను పెంచిందనే ప్లాన్ల విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

New Telecommunications Act: మరికొన్ని రోజుల్లో కొత్త టెలికమ్యూనికేషన్స్ చట్టం అమలు.. మార్పులివే..

New Telecommunications Act: మరికొన్ని రోజుల్లో కొత్త టెలికమ్యూనికేషన్స్ చట్టం అమలు.. మార్పులివే..

దేశంలో టెలికాం చట్టం 2023, జూన్ 26, 2024 నుంచి పాక్షికంగా అమల్లోకి వస్తుందని శుక్రవారం విడుదల చేసిన ప్రభుత్వ నోటిఫికేషన్ తెలిపింది. పాక్షికంగా అంటే ఈ చట్టంలోని పలు సెక్షన్ల నియమాలు అమల్లోకి వస్తాయి. అయితే ఈ కొత్త చట్టం అమలుతో ఎలాంటి నిబంధనలు అమల్లోకి వస్తాయనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

TRAI : మొబైల్‌, లాండ్‌లైన్‌ నంబర్లకు చార్జీలు

TRAI : మొబైల్‌, లాండ్‌లైన్‌ నంబర్లకు చార్జీలు

మొబైల్‌, లాండ్‌లైన్‌ నంబర్లకు త్వరలోనే చార్జీలు చెల్లించాల్సి రావొచ్చు. ఈ నంబర్లకు చార్జీలను ప్రవేశపెట్టే దిశగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) నూతన ప్రతిపాదన చేసింది. ఫోన్‌ నంబర్లను విలువైన వనరుగా భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది.

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఎన్నికల తర్వాత..

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఎన్నికల తర్వాత..

దేశంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎయిర్‌టెల్(Airtel) వినియోగదారులకు(users) షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ 15 నుంచి 17% టారిఫ్‌లను పెంచుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. చివరిగా ఈ సంస్థ డిసెంబర్ 2021లో 20% టారిఫ్‌లను పెంచింది.

Lok Sabha Polls: మరింత ప్రియం కానున్న టెలికాం సేవలు!

Lok Sabha Polls: మరింత ప్రియం కానున్న టెలికాం సేవలు!

దేశంలో టెలికాం సేవలు మరింత ప్రియం కానున్నాయి. ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయాన్ని (ఏఆర్‌పీయూ) మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో భాగం గా టెలికాం కంపెనీలు ఈ లోక్‌సభ ఎన్నికల తర్వాత...

తాజా వార్తలు

మరిన్ని చదవండి