• Home » Telangana Politics

Telangana Politics

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలి.. బీఆర్ఎస్ ఆందోళన

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలి.. బీఆర్ఎస్ ఆందోళన

కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసినట్లే విద్యార్థులను కూడా మోసం చేస్తోందని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎందుకు విడుదల చేయట్లేదని ప్రశ్నించారు.

నేను ఇక కాంగ్రెస్‌లో ఉండలేను.. జీవన్‌రెడ్డి సంచలన ప్రకటన

నేను ఇక కాంగ్రెస్‌లో ఉండలేను.. జీవన్‌రెడ్డి సంచలన ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి అత్యంత సీనియర్, గౌరవప్రదమైన నాయకుడు. గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌కి వెన్నుముకగా ఉన్న ఆయన, ఇప్పుడు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారనే వార్త రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.

బీ ఫామ్‌ దక్కేదెవరికో..?

బీ ఫామ్‌ దక్కేదెవరికో..?

మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల పరిశీలన శనివారం ముగిసింది. ఉపసంహరణకు మంగళవారం వరకు గడువు ఉన్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక, బీఫామ్‌ల కేటాయింపు ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది.

కేటీఆర్ వ్యాఖ్యలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనం: కవిత

కేటీఆర్ వ్యాఖ్యలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనం: కవిత

మాజీ మంత్రి కేటీఆర్ టార్గెట్‌గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో చెడ్డ వాళ్లకి ఓటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారా అని ప్రశ్నించారు. కేటీఆర్ మాటలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనమని విమర్శించారు.

BRS Election Strategy: టార్గెట్ మున్సిపోల్స్.. బీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణ..

BRS Election Strategy: టార్గెట్ మున్సిపోల్స్.. బీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణ..

తెలంగాణలో రానున్న మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఎన్నికలపై సీరియస్‌గా దృష్టి సారించిన పార్టీ, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఉమ్మడి జిల్లాల వారీగా వరుసగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీని సంస్థాగతంగాా బలోపేతం చేయడం, స్థానిక సమస్యలు, ఎన్నికల వ్యూహాలపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది..

Telangana: అసెంబ్లీపై కేటీఆర్ హాట్ కామెంట్స్..

Telangana: అసెంబ్లీపై కేటీఆర్ హాట్ కామెంట్స్..

తెలంగాణ అసెంబ్లీ నడుస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ గౌరవ సభ కాదని.. కౌరవ సభ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాసనసభ బూతుల సభగా మారిందని మండిపడ్డారు.

Jogu Ramanna: హై టెన్షన్.. మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్

Jogu Ramanna: హై టెన్షన్.. మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్

తెలంగాణ ప్రభుత్వం వెంటనే సోయా కొనుగోళ్లను చేపట్టాలని మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బంద్‌కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించడానికి మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

Year Ender 2025: కేసీఆర్ కుటుంబానికి కలిసిరాని కాలం...

Year Ender 2025: కేసీఆర్ కుటుంబానికి కలిసిరాని కాలం...

కల్వకుంట్ల కవిత, బీఆర్‌ఎస్ పార్టీ మధ్య తలెత్తిన విభేదాలు తెలంగాణలో అత్యంత చర్చనీయాంశంగా మారాయి. పార్టీలో అంతర్గతంగా జరిగిన పరిణామాల నుంచి కవిత సస్పెండ్, రాజీనామ వరకు అంతా కూడా రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా నిలిచింది.

KCR: మోదీ పంపిన 'చీటీ' ప్రకారమే కేసీఆర్ కదలికలు:  ఆది శ్రీనివాస్

KCR: మోదీ పంపిన 'చీటీ' ప్రకారమే కేసీఆర్ కదలికలు: ఆది శ్రీనివాస్

తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు. మూడు రోజుల క్రితం కేసీఆర్‌కు మోదీ ఒక చీటీ పంపారని, చీటీలోని పనిని చేయడానికే కేసీఆర్ ఇప్పుడు బయటకి వచ్చారని ఆయన ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి దోస్తానా..

Mallareddy Kabaddi: మల్లారెడ్డా మజాకా.. కబడ్డి.. కబడ్డి అంటూ..

Mallareddy Kabaddi: మల్లారెడ్డా మజాకా.. కబడ్డి.. కబడ్డి అంటూ..

మల్లారెడ్డి అంటే మల్లారెడ్డే.. ఆయనకు ఎవరూ పోటీలేరు.. సాటి రారంతే.. అవునుమరి.. ఏం చేసినా.. ఏం చేయాలన్నా ఆయన వల్లే అవుతుందనిపించేలా మల్లారెడ్డి పనులు ఉంటాయి. కష్టపడ్డ.. పాలు అమ్మిన.. పూలు అమ్మిన.. కాలేజీలు కట్టిన అంటూ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి