• Home » Telangana Assembly

Telangana Assembly

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలను చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు. అయినప్పటికీ బీఆర్‌ఎస్ సభ్యులు సభలోనే ఉండి నిరసనకు దిగారు.

బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు.. బీఆర్ఎస్ నేతలపై భట్టి విక్రమార్క ఫైర్..

బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు.. బీఆర్ఎస్ నేతలపై భట్టి విక్రమార్క ఫైర్..

బీఆర్ఎస్ నేతలు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. నాయకులను బ్లాక్‌మెయిల్ చేసి బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని అన్నారు.

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని నినాదాలు..

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని నినాదాలు..

తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు సభలో నిరసనలు చేపట్టారు. రాఘవ కన్‌స్ట్రక్షన్‌ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు.

Telangana Assembly LIVE: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..

Telangana Assembly LIVE: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..

తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలను లైవ్‌లో చూడండి..

అసెంబ్లీలో మైనింగ్ అంశంపై వాడివేడి చర్చ... హరీశ్ రావు సంచలన ఆరోపణలు

అసెంబ్లీలో మైనింగ్ అంశంపై వాడివేడి చర్చ... హరీశ్ రావు సంచలన ఆరోపణలు

మైనింగ్ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌పై ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని హరీశ్ డిమాండ్ చేశారు.

 ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి.. బీఆర్ఎస్వీ ఆందోళన

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి.. బీఆర్ఎస్వీ ఆందోళన

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలంటూ బీఆర్ఎస్వీ విద్యార్థులు, వడ్డెర సంఘాల నేతలు తెలంగాణ అసెంబ్లీ దగ్గర మంగళవారం ధర్నా చేపట్టారు. వివిధ సంఘాల ముట్టడితో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

మూసీ ప్రక్షాళనకు రాజకీయ రంగు ఎందుకు?: సీఎం రేవంత్‌రెడ్డి

మూసీ ప్రక్షాళనకు రాజకీయ రంగు ఎందుకు?: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ రూపురేఖలు మార్చేందుకే క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ మోడల్ తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాలుష్యకారక పరిశ్రమలను ORR బయటకు తరలిస్తామని తెలిపారు.

సీఎం పాత్ర పోషిస్తా.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం పాత్ర పోషిస్తా.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డిని సీఎం చేసింది తానేనని, సినిమాల్లో సీఎం పాత్ర చేయాలని ఉందని మల్లారెడ్డి పేర్కొన్నారు.

బియ్యం ఎగుమతులపై పోరు: అసెంబ్లీలో హరీశ్‌రావు, ఉత్తమ్ మధ్య మాటల యుద్ధం

బియ్యం ఎగుమతులపై పోరు: అసెంబ్లీలో హరీశ్‌రావు, ఉత్తమ్ మధ్య మాటల యుద్ధం

తెలంగాణ అసెంబ్లీలో బియ్యం ఎగుమతులపై సోమవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలి.. బీఆర్ఎస్ ఆందోళన

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలి.. బీఆర్ఎస్ ఆందోళన

కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసినట్లే విద్యార్థులను కూడా మోసం చేస్తోందని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎందుకు విడుదల చేయట్లేదని ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి