Home » Team India
ముల్లాన్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా ఓ అరుదైన రికార్డు సృష్టించింది. భారత్‌పై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది.
దక్షిణాఫ్రికా తన దూకుడును కొనసాగిస్తోంది. 10 ఓవర్లు పూర్తయ్యే సరికి 90 పరుగులు చేసింది. డికాక్ నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు.
ముల్లాన్‌పూర్ వేదికగా మరోసారి తలపడేందుకు భారత్, దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి. అయితే, ఈసారి టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో, ఈ మ్యాచ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
కటక్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి.. 175 పరుగులు చేసింది.
ఐదు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా కటక్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ(మంగళవారం) తొలి మ్యాచ్ జరగనుంది. ఈ తొలి టీ20 మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే టీ 20 సిరీస్ ను చేజిక్కించుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో తొలి టీ20 ఆడే భారత తుది జట్టుపై పలు వార్తలు వస్తున్నాయి. ఓ స్టార్ ప్లేయర్ పై వేటు పడినట్లు సమాచారం.
టీమిండియాపై తాను చేసిన వ్యాఖ్యలపై సౌతాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ వివరణ ఇచ్చారు. తాను ఏ దురుద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని, అయినప్పటికీ అలాంటి పదం వాడి ఉండాల్సింది కాదని పేర్కొన్నారు.
వైజాగ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా 270 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో కుల్దీప్-ప్రసిద్ధ్ చెరో నాలుగు వికెట్లు తీశారు. సిరీస్ గెలవాలంటే భారత్ 271 పరుగులు చేధించాలి.
వైజాగ్‌లో జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్(106) అద్భుత సెంచరీ చేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. కేవలం 24 ఇన్నింగ్స్‌లలో 7 సెంచరీలు చేసి సనత్ జయసూర్య రికార్డును అధిగమించాడు.
ఇండియా–సౌతాఫ్రికా వన్డే సిరీస్ 1-1తో సమంగా ఉంది. విశాఖలో జరుగుతున్న 3వ వన్డే సిరీస్ డిసైడర్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ట్రోఫీ దక్కించుకోవడానికి ఇరు జట్లు పోటీ పడుతున్నాయి.