• Home » TDP Win

TDP Win

TDP : గెలుపొందిన అభ్యర్థులకు అభినందనల వెల్లువ

TDP : గెలుపొందిన అభ్యర్థులకు అభినందనల వెల్లువ

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థులకు ఆ పార్టీ నాయకు లు, కార్యకర్తలు, అభిమానులతో పాటు జనసేన, బీజేపీ నాయకులు బుధవారం అధిక సంఖ్యలో తరలివెళ్లి అభినందనలు తెలిపారు. హిందూపురం పార్లమెంటు అభ్యర్థి బీకే పార్థసారథి, పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత, మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజుకు పుష్ఫగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.. పూలమాలలు, శాలువలతో సత్కరించారు.

AP Elections Result: కూటమి ఘన విజయం: డాక్టర్ రవి వేమూరి హర్షం

AP Elections Result: కూటమి ఘన విజయం: డాక్టర్ రవి వేమూరి హర్షం

రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌తోపాటు నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో కూటమి ప్రభుత్వానికి ఎన్నారైల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఎన్నారై టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ రవి వేమూరి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలంతా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

చంద్రబాబు కొనసాగివుంటే..  అమరావతిది  మరో చరిత్రే!

చంద్రబాబు కొనసాగివుంటే.. అమరావతిది మరో చరిత్రే!

నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండోసారి కొనసాగి ఉంటే అమరావతి చరిత్ర మరోలా ఉండేదని మేఘాలయ నార్త్‌ ఈస్ట్రన్‌ హిల్‌ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ దోనేటి శివాజీ అభిప్రాయపడ్డారు

AP High Court: ఎన్నికల వేళ.. వైసీపీకి మళ్లీ దెబ్బ

AP High Court: ఎన్నికల వేళ.. వైసీపీకి మళ్లీ దెబ్బ

ఎన్నికల వేళ.. అధికార వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అధికార వైసీపీ వల్ల బాధిత కుటుంబాలుగా మారిన టీడీపీ సానుభూతిపరుల కుటుంబాలకు రక్షణ కల్పించాలని రెసిడెంట్లు.. కేంద్ర ఎన్నికల ఎన్నికల సంఘం, డీజీపీ, పల్నాడు ఎస్పీలను ఏపీ హైకోర్ట్ ఆదేశించింది.

AP MLC Election Results: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ బ్యాచ్‌కి మైండ్‌ బ్లాంక్‌.. రాజకీయ పరిశీలకులు ఏమంటున్నారంటే..

AP MLC Election Results: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ బ్యాచ్‌కి మైండ్‌ బ్లాంక్‌.. రాజకీయ పరిశీలకులు ఏమంటున్నారంటే..

ఎమ్మెల్సీ ఎన్నికలు (AP MLC Results) భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను తలపించేలా నువ్వా నేనా అంటూ హోరాహోరీగా సాగాయి. వెలువడ్డ ఫలితాలు, కౌంటింగ్‌ తీరు చూస్తే..

AP MLC Results: వైసీపీ ఘోర ఓటమికి అసలు కారణం ఇదేనంటున్న పరిశీలకులు

AP MLC Results: వైసీపీ ఘోర ఓటమికి అసలు కారణం ఇదేనంటున్న పరిశీలకులు

జగన్‌ సర్కార్‌ నవరత్నాలనే నమ్ముకుంది. అభివృద్ధిని అటకెక్కించింది. యువతకు ఉపాధినిచ్చే పరిశ్రమలు లేవు. బటన్‌ నొక్కుడే అభివృద్ధి అనింది. ఇక అధికార పార్టీకి చెందిన..

తాజా వార్తలు

మరిన్ని చదవండి