• Home » TDP Foundation Day

TDP Foundation Day

MLA: తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన టీడీపీ

MLA: తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన టీడీపీ

తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ ఆవిర్భవించిందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. మం డల పరిధిలోని నీలారెడ్డిపల్లిలో శనివారం టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకు లను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల లు వేసి నివాళలర్పించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు.

MLA : పేదల కోసమే టీడీపీ స్థాపన

MLA : పేదల కోసమే టీడీపీ స్థాపన

పేద ప్రజల సంక్షేమం కోసం ఆనాడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఎమ్మెల్యే పరి టాల సునీత పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన రాప్తాడులోని టీడీపీ కార్యాలయంలో శనివారం టీడీపీ 43వ ఆవిర్బావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. టీడీపీ నాయకులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించారు.

TDP : ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

TDP : ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌, ఎంపీ అంబికా లక్ష్మీనారా యణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

Breaking News:  కొలికపూడికి షాక్..

Breaking News: కొలికపూడికి షాక్..

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Nara Lokesh: లోకేష్ సంచలన వ్యాఖ్యలు..

Nara Lokesh: లోకేష్ సంచలన వ్యాఖ్యలు..

టీడీపీ 43వ ఆవిర్భావ సభలో మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మంచి చేస్తే మీరు మెచ్చకుంటారు.. అదే తప్పు చేస్తే నా తోలు కూడా తీస్తారు’’.. అని అన్నారు.

TDP: ఖతర్‌లో వైభవంగా తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం

TDP: ఖతర్‌లో వైభవంగా తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం

ఖతార్ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో 42వ ఆవిర్భావదినోత్సవ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి