• Home » T20 World Cup 2024

T20 World Cup 2024

 Womens T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌లో బోణి కొట్టిన ఆస్ట్రేలియా.. డేంజర్ జోన్‌లో శ్రీలంక

Womens T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌లో బోణి కొట్టిన ఆస్ట్రేలియా.. డేంజర్ జోన్‌లో శ్రీలంక

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సెమీ ఫైనల్‌కు వెళ్లే మార్గం ఇప్పుడు శ్రీలంక జట్టుకు చాలా కష్టంగా మారింది.

Women's T20 World Cup :  పోరాటమే లేకుండా..

Women's T20 World Cup : పోరాటమే లేకుండా..

ఈసారైనా మహిళల టీ20 వరల్డ్‌కప్‌ను పట్టేయాలనే కసితో ఉన్న భారత జట్టుకు.. ఆరంభ మ్యాచ్‌లోనే షాక్‌ తగిలింది. శుక్రవారం గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్‌ సేన ఏకంగా 58 పరుగుల తేడాతో చిత్తయ్యింది.

Rohit-Virat: రోహిత్, కోహ్లీ రిటైర్‌మెంట్‌పై కొత్త ట్విస్టు.. ఇది నిజంగా షాకింగే!

Rohit-Virat: రోహిత్, కోహ్లీ రిటైర్‌మెంట్‌పై కొత్త ట్విస్టు.. ఇది నిజంగా షాకింగే!

టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు టైటిల్ గెలిచిన తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ తమ అభిమానులకు దిమ్మతిరిగే షాకిచ్చిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ టీ20లకు రిటైర్‌మెంట్..

Suryakumar Yadav: మళ్లీ తెరపైకి సూర్య ‘సూపర్ క్యాచ్’.. కొన్ని సెకన్ల పాటు..

Suryakumar Yadav: మళ్లీ తెరపైకి సూర్య ‘సూపర్ క్యాచ్’.. కొన్ని సెకన్ల పాటు..

సౌతాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన డేవిడ్ మిల్లర్ క్యాచ్ క్రికెట్ చరిత్రలోనే ఒక వండర్‌గా నిలిచిపోయింది. ఆ క్యాచ్ కారణంగానే భారత జట్టు వరల్డ్‌కప్ టైటిల్‌ని..

Rohit Sharma: రోహిత్ శర్మలో మరో యాంగిల్.. ఇది అస్సలు ఊహించలేదే!

Rohit Sharma: రోహిత్ శర్మలో మరో యాంగిల్.. ఇది అస్సలు ఊహించలేదే!

టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతనిలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. రోహిత్ తనకు అన్నయ్య లాంటివాడని..

Mohammed Siraj: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సిరాజ్.. ఆ రెండు ఇవ్వాలని నిర్ణయం

Mohammed Siraj: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సిరాజ్.. ఆ రెండు ఇవ్వాలని నిర్ణయం

టీ20 వరల్డ్‌కప్ విన్నర్ మహమ్మద్ సిరాజ్ మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా.. వరల్డ్‌కప్ గెలిచినందుకు సిరాజ్‌కు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. అంతేకాదు..

Kuldeep Yadav: కుల్దీప్ యాదవ్ ఎమోషనల్ పోస్టు.. ఏం రాసుకొచ్చాడంటే?

Kuldeep Yadav: కుల్దీప్ యాదవ్ ఎమోషనల్ పోస్టు.. ఏం రాసుకొచ్చాడంటే?

చాలాకాలం నిరీక్షణ తర్వాత టీ20 వరల్డ్‌కప్ గెలవడంతో.. భారత ఆటగాళ్లు ఇంకా ఆ ఆనందంలోనే మునిగితేలుతున్నారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో.. తమ మధురానుభూతులను పంచుకుంటూనే...

Kuldeep Yadav: బాలీవుడ్ నటి కాదంటూ.. బాంబ్ పేల్చిన కుల్దీప్ యాదవ్

Kuldeep Yadav: బాలీవుడ్ నటి కాదంటూ.. బాంబ్ పేల్చిన కుల్దీప్ యాదవ్

భారత క్రికెట్ జట్టులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన కుల్దీప్ యాదవ్ ఎట్టకేలకు తన వ్యక్తిగత జీవితంపై నోరు విప్పాడు. త్వరలోనే తన నుంచి గుడ్ న్యూస్ వస్తుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను పెళ్లి చేసుకొని..

BCCI: బీసీసీఐ సంచలన ప్రకటన.. అప్పటివరకు అతడే కెప్టెన్!

BCCI: బీసీసీఐ సంచలన ప్రకటన.. అప్పటివరకు అతడే కెప్టెన్!

బీసీసీఐ కార్యదర్శి జై షా తాజాగా ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశాడు. వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత జట్టుకి రోహిత్ శర్మనే నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడని...

Ravi Shastri: ‘ఒక్కసారైనా వరల్డ్‌కప్ గెలిచావా’ అంటూ రవిశాస్త్రి నిప్పులు.. ఎందుకంటే?

Ravi Shastri: ‘ఒక్కసారైనా వరల్డ్‌కప్ గెలిచావా’ అంటూ రవిశాస్త్రి నిప్పులు.. ఎందుకంటే?

టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా జైత్రయాత్రపై ఎంతోమంది అక్కసు వెళ్లగక్కారు. క్రికెట్ ప్రపంచాన్ని బీసీసీఐ శాసిస్తోందని, ఐసీసీ నిర్వాహకులు భారత్‌కు అనుకూలంగా షెడ్యూల్ నిర్వహించిందని..

తాజా వార్తలు

మరిన్ని చదవండి