Home » Swami Vivekananda
CM Chandrababu :ఏపీ పునర్నిర్మాణం, పేదరిక నిర్మూలనలో యువశక్తి భాగస్వామి కావాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు శ్రమిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఉత్తరాఖండ్ చంపావత్ జిల్లా లోహ్‌గాట్ ప్రాంతంలోని ప్రఖ్యాత అద్వైత ఆశ్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాత్రి బస చేయనున్నారు. ఈ ఆశ్రమంలో 1901లో స్వామి వివేకానంద బస చేశారు. అప్పట్నించి 122 ఏళ్ల ఆశ్రమ చరిత్రలో ఏ ఒక్క నేతను ఇందులో బస చేయడానికి యాజమాన్యం అనుమతించ లేదు.
స్వామి వివేకానందపై అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సాధువు అమోఘ్ లీలా దాస్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. లీలా దాస్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విమర్శలకు తావివ్వడంతో ఆయనపై ఇస్కాన్ చర్యలు తీసుకుంది. ఒక నెల రోజుల పాటు లీలా దాస్‌ను సంస్థ నుంచి నిషేధిస్తున్నట్టు ప్రకటించింది.
సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అనే అంశంపై స్వామి బోధమయానంద ప్రసంగించారు.
ఈ సభలో ప్రసంగించడం ద్వారా తన ఉపన్యాస నైపుణ్యాలను పరీక్షించుకున్నట్లు స్వామి వివేకానంద తన శిష్యులతో స్వయంగా చెప్పారని ఆయన గుర్తుచేశారు