• Home » SVR

SVR

SV Ranga Rao: రేర్ ఫోటో వైరల్ అవుతోంది... ఇంతకీ ఆ ఫోటోలో ఏముంది

SV Ranga Rao: రేర్ ఫోటో వైరల్ అవుతోంది... ఇంతకీ ఆ ఫోటోలో ఏముంది

రావణాసురిడిగా, దుర్యోధనుడిగా, కీచకుడిగా, ఘటోద్గచుడిగా ఒకటేమిటి ఎన్నో పౌరాణిక పాత్రలకు అతను వన్నె తెచ్చారు. అలాగే ఎన్నో సాంఘీక సినిమాలు, బాండ్ సినిమాలు ఏ సినిమా అయినా ఎస్వీఆర్ అవలీలగా చెయ్యగల దిట్ట ఎస్వీఆర్. అటువండి నటుడి అపురూపమయిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.

Jaggayya: పోటీ నుంచి తప్పుకో.. అని జగ్గయ్యను పిలిచి మరీ కోరిన నెహ్రూ.. 15 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ పార్టీని పెట్టినా..

Jaggayya: పోటీ నుంచి తప్పుకో.. అని జగ్గయ్యను పిలిచి మరీ కోరిన నెహ్రూ.. 15 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ పార్టీని పెట్టినా..

1956లో కాంగ్రెస్సులో చేరాక, 1962 తెనాలి లోక్ సభ నియోజకవర్గానికి జగ్గయ్య తగిన అభ్యర్థి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించి, టికెట్ ఇచ్చింది. కానీ, జగ్గయ్యని నెహ్రూ పిలిపించి పోటీ నుంచి తప్పుకోమని సూచించారట.

ASBL Spectra

తాజా వార్తలు

మరిన్ని చదవండి