• Home » Sunny leone

Sunny leone

Ravichandran Ashwin: సన్నీ లియోన్‌ ఫొటో షేర్‌ చేసిన రవిచంద్రన్ అశ్విన్‌ .. ఎందుకంటే

Ravichandran Ashwin: సన్నీ లియోన్‌ ఫొటో షేర్‌ చేసిన రవిచంద్రన్ అశ్విన్‌ .. ఎందుకంటే

దేశవాళీ టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025లో భాగంగా తమిళనాడు జట్టు సోమవారం సౌరాష్ట్ర తలపడింది. ఈ మ్యాచ్ లో తమిళనాడు మూడు వికెట్ల తేడాతో సౌరాష్ట్రపై విజయం సాధించింది. ఇక మ్యాచ్ అనంతరం సన్నీ లియోన్ ఫొటోను టీమిండియా మాజీ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. నెటిజన్లను షాక్ కు గురి చేశాడు.

National: వీడి కక్కుర్తి తగలెయ్య.. రూ.1000 కోసం సన్నీలియోన్‌నే వాడేశాడు..

National: వీడి కక్కుర్తి తగలెయ్య.. రూ.1000 కోసం సన్నీలియోన్‌నే వాడేశాడు..

ఆర్థికంగా వెనుకబడిన వివాహిత మహిళల కోసం ప్రభుత్వం అందించే పథకంలో నటి సన్నీలియోన్ పేరు ఉండటం చూసి షాకయ్యారు ఛత్తీస్‌గఢ్ అధికారులు. అసలు ఇదెలా జరిగింది ఆరా తీయగా ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకొచ్చింది. రూ.1000 ల కోసం కక్కుర్తి పడిన ఓ వ్యక్తి సన్నీలియోన్ పేరును ఎలా వాడుకున్నాడంటే..

Hyderabad: సన్నీ లియోన్ కోసం ఆశగా ఎదురు చూసిన యువకులు.. చివరికి జరిగింది ఇదే..

Hyderabad: సన్నీ లియోన్ కోసం ఆశగా ఎదురు చూసిన యువకులు.. చివరికి జరిగింది ఇదే..

ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌కు జూబ్లీహిల్స్ పోలీసులు షాక్ ఇచ్చారు. శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌‌లోని ఇల్లీయూజన్‌ పబ్‌లో ఆమె డీజే ప్లే చేస్తూ లైవ్ ఫర్మార్మెన్స్ ఇవ్వాల్సి ఉండగా అందుకు పోలీసులు నిరాకరించారు.

Quotation Gang: కిరాయి ముఠా కథాంశంతో ప్రియమణి ‘కొటేషన్‌ గ్యాంగ్‌’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్

Quotation Gang: కిరాయి ముఠా కథాంశంతో ప్రియమణి ‘కొటేషన్‌ గ్యాంగ్‌’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్

సీనియర్‌ నటి ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘కొటేషన్‌ గ్యాంగ్‌’. కిరాయి హత్యలు చేసే ముఠా కథాంశంతో తెరకెక్కించారు.

Sunny Leone: హాల్ టికెట్‌పై అభ్యర్థి ఫొటో బదులు సన్నీ లియోన్ పిక్.. దర్యాప్తునకు ఆదేశం

Sunny Leone: హాల్ టికెట్‌పై అభ్యర్థి ఫొటో బదులు సన్నీ లియోన్ పిక్.. దర్యాప్తునకు ఆదేశం

ఉపాధ్యాయ నియామక పరీక్షకు హాజరవ్వాల్సిన ఓ యువతికి షాకింగ్ పరిణామం ఎదురైంది. ఎగ్జామ్ హాల్ టికెట్‌పై (Hall ticket) తన ఫొటోకు బదులు బాలీవుడ్ నటి, మాజీ పోర్న్‌స్టార్ సన్నిలియోన్ (Sunny Leone) ఫొటో ముద్రించి ఉండడాన్ని చూసి యువతి కంగుతిన్నది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి