• Home » Sunny Deol

Sunny Deol

Sunny Deol Bungalow Row: ఈ వేలంపై బ్యాంకు యూటర్న్

Sunny Deol Bungalow Row: ఈ వేలంపై బ్యాంకు యూటర్న్

గదర్-2 చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ సన్నీ దేవోల్ ఇప్పుడు మరో కారణంగా ప్రచారంలోకి వచ్చారు. ఇది కాస్తా రాజకీయరంగు కూడా పులుపుకుంది. ముంబైలోని జూహూ నివాసాన్ని వేలం వేయనున్నట్టు ఆదివారంనాడు ప్రకటించిన బ్యాంక్ ఆఫ్ బరోడా అనూహ్యంగా 24 గంటలు కూడా తిరక్కుండానే వేలాన్ని ఉపసంహరించుకుంది.

Viral Video: నన్ను ప్రేమించావా..? లేదా..? నిజం చెప్పమంటూ వరుడి ముందే నిలదీసిన ప్రియుడు.. వధువు రెస్పాన్స్ విని..

Viral Video: నన్ను ప్రేమించావా..? లేదా..? నిజం చెప్పమంటూ వరుడి ముందే నిలదీసిన ప్రియుడు.. వధువు రెస్పాన్స్ విని..

వధువు వరుడి మెడలోపూలహారం వేయబోయే సమయానికి రేసుగుర్రంలా అక్కడికి చేరుకున్నాడు ప్రియుడు

Sunny Deol Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి