Home » Stock Market
స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల సందడి వచ్చేసింది. రాబోయే వారం దాదాపు 10కిపైగా కంపెనీలు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ట్రంప్ సుంకాల పోటుతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ భారీగా నష్టపోయాయి.
ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి భారత దిగుమతులపై 25 శాతం పన్నులతో పాటు జరిమానా కూడా విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో దేశీయ సూచీలు నష్టాలను చవిచూశాయి. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు కూడా నష్టాల బాట పట్టాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా భారీ క్షీణతను చవిచూస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25% సుంకం విధించారనే వార్త మార్కెట్‌లో ఆందోళనను రేకెత్తించింది. దీంతో సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి.
భారీ నష్టాల నుంచి కోలుకుని మంగళవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. రోజంతా లాభనష్టాలతో దోబూచులాడి చివరకు మిశ్రమంగా రోజును ముగించాయి.
గత మూడు సెషన్లలో భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మంగళవారం లాభాలను ఆర్జించాయి. ఇటీవల వరుస నష్టాల కారణంగా ఐటీ, మెటల్, రియాల్టీ సెక్టార్లు ఆశావహంగా కనిపించడంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా సూచీలు లాభాలను ఆర్జించాయి.
విదేశీ మదుపర్లు అమ్మకాలకు పాల్పడుతుండడం, అంతర్జాతీయ మార్కెట్ల నష్టాలు దేశీయ సూచీలపై తీవ్ర ప్రభావం చూపించాయి. గత శుక్రవారం విదేశీ మదుపర్లు 1976 కోట్ల రూపాయల విలువైన షేర్లను విక్రయించడం నెగిటివ్‌గా మారింది.
దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ ఐపీఓల హంగామాకు సిద్ధమైంది. జూలై 28తో ప్రారంభమయ్యే ఈ వారం నిజంగా ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈసారి ఏకంగా 14 కొత్త ఐపీఓలు బరిలోకి దిగుతున్నాయి.
ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాలతో స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు భారీ పతనాన్ని నమోదు చేసింది...
యూకే-భారత్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరినప్పటికీ అంతార్జాతీయంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో ఈ వారాన్ని సూచీలు నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలను చవిచూశాయి.