• Home » SriLanka Cricketers

SriLanka Cricketers

9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై శ్రీలంక ఘన విజయం

9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై శ్రీలంక ఘన విజయం

వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు తిరుగులేని విజయాలను సాధించింది. ఇప్పటికే 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న లంక జట్టు.. తాజాగా టీ20 సిరీస్‌ను కూడా 2-0తో చేజిక్కించుకుంది.

శ్రీలంక ఓటమి.. జయసూర్య సంచలన నిర్ణయం..

శ్రీలంక ఓటమి.. జయసూర్య సంచలన నిర్ణయం..

పొట్టి ప్రపంచ కప్ నుంచి శ్రీలంక జట్టు ఓటమితో తప్పుకున్న సంగతి తెలిసిందే. నిన్న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఆ జట్టు కోచ్, దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్ ఇదే

పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్ ఇదే

టీ20 ప్రపంచ కప్2026 సూపర్ -8లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య రసవత్తర ఫైట్ ప్రారంభంకానుంది. పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ పాకిస్థాన్ కు చావోరేవో లాంటింది.

టీ20 ప్రపంచకప్ 2026: పాక్ కోసం పోరాడిన ఇంగ్లండ్!

టీ20 ప్రపంచకప్ 2026: పాక్ కోసం పోరాడిన ఇంగ్లండ్!

టీ20 వరల్డ్ కప్ 2026లో సెమీస్‌కు చేరే విషయంలో కొన ఊపిరితో ఉన్న పాకిస్థాన్ జట్టుకు ఇంగ్లండ్ ప్రాణం పోసింది. శుక్రవారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన కీలక పోరులో ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించడంతో పాక్‌ అనూహ్యంగా సెమీ ఫైనల్ రేసులోకి వచ్చింది.

శ్రీలంక ఓటమి.. సెమీస్ నుంచి పాకిస్థాన్ ఔట్!

శ్రీలంక ఓటమి.. సెమీస్ నుంచి పాకిస్థాన్ ఔట్!

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో భాగంగా నిన్న కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ విజయం సాధించింది. 61 పరుగుల తేడాతో శ్రీలంక ఘోర ఓటమి చవిచూసి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక్కడ శ్రీలంక టోర్నీ నుంచి ఔట్ కావడంతో పాటు..

టీ20 ప్రపంచ కప్2026:  నిప్పులు చెరిగిన దునిత్‌.. ఇంగ్లండ్ స్కోర్ 146

టీ20 ప్రపంచ కప్2026: నిప్పులు చెరిగిన దునిత్‌.. ఇంగ్లండ్ స్కోర్ 146

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8 లో భాగంగా ఇవాళ(ఆదివారం)ఇంగ్లండ్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ ఓడిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.

సూపర్ 8: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ

సూపర్ 8: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ

టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8లో భాగంగా ఇవాళ శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. కీలక పోరుకు ముందే ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

టీ20 ప్రపంచకప్-2026: ఒమన్‌పై శ్రీలంక భారీ విక్టరీ

టీ20 ప్రపంచకప్-2026: ఒమన్‌పై శ్రీలంక భారీ విక్టరీ

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ(గురువారం) పల్లెకెలె వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 225 పరుగులు భారీ స్కోర్ చేసింది.

పాకిస్థాన్ అభిమానులకు షాకిచ్చిన శ్రీలంక క్రికెటర్.!

పాకిస్థాన్ అభిమానులకు షాకిచ్చిన శ్రీలంక క్రికెటర్.!

శ్రీలంక క్రికెటర్‌ భనుక రాజపక్స ఇటీవల భారత బ్యాటర్ల గురించి వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కాడు. ఇదే సమయంలో అతడి కామెంట్స్‌ను పాక్ అభిమానులూ వక్రీకరించారు. దీంతో తాజాగా తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు భనుక రాజపక్స.

భారత్‌తో మ్యాచ్.. అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు: పాక్ ప్రధానితో శ్రీలంక అధ్యక్షుడు

భారత్‌తో మ్యాచ్.. అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు: పాక్ ప్రధానితో శ్రీలంక అధ్యక్షుడు

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్‌తో పాకిస్థాన్ మ్యాచ్ ఆడటంపై ఓ క్లారిటీ వచ్చింది. పాక్ ప్రధాని నిర్ణయం మేరకు యథావిథిగా మ్యాచ్ ఆడేందుకు పీసీబీ ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి