Home » SP Balasubrahmanyam
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ సోమవారం రవీంద్రభారతిలో జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారకార్థం రవీంద్రభారతి ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహాన్ని ఈ రోజు(సోమవారం) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.
రామోజీరావు లాగా ఒక్క రోజు బతికినా చాలు అని ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు కీరవాణి అన్నారు. రామోజీరావులాగా వ్యాపారం చేయాలని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేలమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కలలుగంటారు.