Home » Social Service
ఇటీవల, ఫేక్ ఈ-చలాన్ మోసాల కేసులు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఈ మోసాలకు గురి కాకుండా కచ్చితమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
మిత్రులతో కలసి వారాంతాల్లో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు నిత్యావసరాలు అందించడంతో మొదలుపెట్టి ఇప్పుడు ‘వదాన్య జన సొసైటీ’ పేరుతో నిరుపేద విద్యార్థుల ఉన్నతవిద్యకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
సమాజంలోని ప్రజల ధన, మాన ప్రాణరక్షణ కోసం అహర్నిశలు శ్రమించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పులివెందుల ట్రాఫిక్ సర్కిల్ ఇనస్పెక్టర్ హాజీవల్లి అన్నారు.
పరువు నష్టం కేసులో నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు మేధా పాట్కర్ అపరాధి అని శుక్రవారం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాఘవ్ శర్మ ప్రకటించారు.