Home » Sivaji Raja
నిర్మల్ జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ చుట్టూ నెలకొన్న వివాదం ఇవాళ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. విగ్రహావిష్కరణ కోసం వస్తున్న గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు తుప్రాన్ వద్ద అడ్డుకున్నారు.
ధైర్యానికి, దేశభక్తికి, దైవభక్తికి, ధీరత్వానికి మారుపేరు.. నవతరానికి ఒక స్ఫూర్తి... ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి నేడు. ఆయన స్థాపించిన మరాఠా సామ్రాజ్యం తర్వాతి కాలంలో భారత దేశమంతటా విస్తరించింది. నేటికీ శివాజీ మహరాజ్ సుపరిపాలనకు గొప్ప చిహ్నంగా నిలుస్తారు.