• Home » Singireddy Niranjan Reddy

Singireddy Niranjan Reddy

Loan Waiver: రుణమాఫీ దక్కనివారి వివరాలు పంపండి..

Loan Waiver: రుణమాఫీ దక్కనివారి వివరాలు పంపండి..

ఆంక్షలుపెట్టి అరకొరగా రుణమాఫీ చేసి అంతా అయిపోయినట్లు రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం భ్రమింపచేస్తోందని, అన్నదాతలు బ్యాంకులచుట్టూ తిరుగుతూ పడిగాపులు గాస్తున్నారని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు.

Niranjan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులకు భ్రమలు తొలిగాయి

Niranjan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులకు భ్రమలు తొలిగాయి

కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులకు ఉన్న భ్రమలు తొలిగాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. రైతుభరోసాపై కేబినెట్‌లో ఎందుకు చర్చించలేదు..? శాసనసభలో ఎందుకు ప్రకటించలేదు..? అని ప్రశ్నించారు.

Niranjan Reddy: లైడిటెక్టర్‌ టెస్టు రేవంత్‌కే పెట్టాలి..

Niranjan Reddy: లైడిటెక్టర్‌ టెస్టు రేవంత్‌కే పెట్టాలి..

ప్రజా ప్రతినిధుల కొనుగోలులో లైవ్‌లో పట్టుబడ్డ రేవంత్‌ రెడ్డికే లై డిటెక్టర్‌ టెస్టు పెట్టాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌కు లై డిటెక్టర్‌ టెస్టు పెట్టాలంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. సీఎం స్థాయిలోని వ్యక్తి ఒక మాజీ సీఎంను కించపరిచే విధంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు.

Niranjan Reddy: గవర్నర్ ప్రసంగమా ? ఇది కాంగ్రెస్ మ్యానిఫెస్టో నా?

Niranjan Reddy: గవర్నర్ ప్రసంగమా ? ఇది కాంగ్రెస్ మ్యానిఫెస్టో నా?

Telangana: శాసనసభలో గవర్నర్ ప్రసంగాన్ని మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగమా ? ఇది కాంగ్రెస్ మ్యానిఫెస్టో నా? అని ప్రశ్నించారు.

BRS Ministers: రేపు వనపర్తికి మంత్రుల రాక.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

BRS Ministers: రేపు వనపర్తికి మంత్రుల రాక.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రేపు వనపర్తి నియోజకవర్గంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్‌ పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వనపర్తి ప్రగతిపై రూపొందించిన ప్రగతి ప్రస్థానం బుక్‌లెట్‌ను స్థానిక మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌‌రెడ్డి(Minister Singireddy Niranjan Reddy) విడుల చేశారు.

 Minister Niranjan Reddy: ఏ రాష్ట్రం కూడా తెలంగాణ అభివృద్ధితో పోటీ పడలేదు

Minister Niranjan Reddy: ఏ రాష్ట్రం కూడా తెలంగాణ అభివృద్ధితో పోటీ పడలేదు

నేడు దేశంలో ఏ రాష్ట్రం కూడా తెలంగాణ అభివృద్ధి(Development of Telangana)తో పోటీ పడలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(Niranjan Reddy) అన్నారు. శనివారం నాడు వనపర్తి జిల్లా గోపాల్ పేట్ మండలంలో పర్యటించారు.

Niranjan Reddy: అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్‌కు రేవంత్ పిండం పెడుతున్నారు

Niranjan Reddy: అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్‌కు రేవంత్ పిండం పెడుతున్నారు

కేసీఆర్‌పై రేవంత్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ను తిడితే రేవంత్ పెద్దోడు కాలేడు. రేవంత్ ఫ్రస్టేషన్ ఇలాగే ఉంటే కింది స్థాయిలో రియాక్షన్ వేరేలా ఉంటుంది. అమరుల వీరుల స్థూపం దగ్గర చర్చ అని రేవంత్ మాట్లాడటం హాస్యాస్పదం. తన సవాల్‌కే నిలబడని రేవంత్‌తో మాట్లాడేందుకు ఎవరు రారు.

Chinnareddy: తేదీ ఫిక్స్‌ చేయ్.. ఎక్కడైనా, ఎప్పుడైనా.. నిరంజన్‌కు చిన్నారెడ్డి సవాల్

Chinnareddy: తేదీ ఫిక్స్‌ చేయ్.. ఎక్కడైనా, ఎప్పుడైనా.. నిరంజన్‌కు చిన్నారెడ్డి సవాల్

వనపర్తి నియోజకవర్గం అభివృద్ధిపై మంత్రి నిరంజన్ రెడ్డికి మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి సవాల్ విసిరారు.

Niranjan Reddy: తెలంగాణ ప్రజల మనోభావాలు పట్టని పార్టీ కాంగ్రెస్

Niranjan Reddy: తెలంగాణ ప్రజల మనోభావాలు పట్టని పార్టీ కాంగ్రెస్

తెలంగాణ ప్రజల మనోభావాలు పట్టని పార్టీ కాంగ్రెస్ అని మంత్రి నిరంజన్ రెడ్డి విరుచుకుపడ్డారు.

మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. గచ్చిబౌలి ఏఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో దయాకర్ రెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా కాన్సర్ వ్యాధితో దయాకర్ రెడ్డి బాధపడుతున్నారు. మూడుసార్లు టీడీపీ తరపున కొత్తకోట దయాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి