Home » Shiva Temple
3000 Years Shiva Temple: భారత దేశంలోని కొన్ని పురాత దేవాలయాలు సైంటిస్టులకే సవాల్ విసురుతున్నాయి. ఆఖరికి వాటి నిర్మాణం కూడా అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. కేరళలోని 3 వేల ఏళ్లనాటి దేవాలయం ఇప్పటికీ ఓ అంతుచిక్కని మిస్టరీగా ఉండిపోయింది.
భారతీయ సంస్కృతికి ప్రాణం వంటి సంస్కృత భాష సామాన్యుల్లో కొంతైనా బ్రతుకుతున్నదంటే స్తోత్ర సాహిత్య ప్రభావమేనన్న సత్యాన్ని ఆధునికులు సైతం అంగీకరించవలసినదేనని ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ పేర్కొన్నారు. తాజాగా ఆయన రాయదుర్గం సమీపంలోని శ్రీమరకత మహాలింగాన్ని దర్శించుకుని, అభిషేకార్చనల్లో పాల్గొన్న అనంతరం మంగళమయ లింగార్చనలు, అపురూప శివస్తోత్రాల మాధుర్యం నిండిన ‘శంకర ... శంకర’ గ్రంధాన్ని ఆవిష్కరించారు.