• Home » Sayami kher

Sayami kher

Sayami Kher : ఐరన్‌ మ్యాన్‌ రేస్‌ అంతు చూశా!

Sayami Kher : ఐరన్‌ మ్యాన్‌ రేస్‌ అంతు చూశా!

తారలు గ్లామర్‌కే పరిమితం కాదు, ఉక్కు మహిళలా తడాఖా చూపించగలుగుతారని నిరూపించింది బాలీవుడ్‌, టాలీవుడ్‌ కథానాయకి సయామి ఖేర్‌! బెర్లిన్‌లో జరిగిన ప్రపంచంలోని అత్యంత కఠినమైన ట్రయథ్లాన్‌ ‘ఐరన్‌ మ్యాన్‌’ రేస్‌లో మొదటిసారిగా పాల్గొని, విజయవంతంగా ముగించగలిగిన సయాని, తన అనుభవాన్ని ఇలా పంచుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి