Home » Savings
డబ్బును సురక్షితంగా భద్రపరుచుకుని, స్థిరమైన ఆదాయాన్ని పొందాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. తక్కువ రిస్క్‌తో, స్థిరమైన లాభాలను పొందాలంటే మాత్రం ఫిక్స్‌డ్ డిపాజిట్స్ (FDs) మంచి ఆప్షన్. అలాంటి వారు రెండేళ్లలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ఏ బ్యాంకులో వడ్డీ వస్తుందనే విషయాలను ఇక్కడ చూద్దాం.
చిన్న మొత్తాలతో రిస్క్ లేకుండా పెద్ద మొత్తాలను అందించే సేవింగ్స్ స్కీం కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ ప్లా్న్. ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో ప్రతి నెలా క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే కేవలం పదేళ్లలోనే ఏకంగా రూ.12 లక్షలు సంపాదించవచ్చు.
మీరు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని కలలుకంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే సరైన ప్రణాళికతో మీరు కేవలం రెండేళ్ల లోనే రూ.10 లక్షల మొత్తాన్ని దక్కించుకోవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
మీరు మీ డబ్బును రెట్టింపు చేసుకోవాలని కలలు కంటున్నారా. దీనిని మీరు రూల్ ఆఫ్ 72 ట్రిక్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. దీంతో మీరు ఎక్కడ ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తే అది డబుల్ అవుతుందో క్షణాల్లోనే తెలిసిపోతుంది.
సేవింగ్స్ చేయాలనుకుంటున్నవారికి ఈ స్కీమ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ పథకాలు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, యువ ఉద్యోగులు, చిన్న వ్యాపారులకు అనువుగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మీరు కూడా కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా. దీనికోసం అదృష్టంపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కేవలం నెలకు రూ. 4,000 పెట్టుబడిగా చేస్తే చాలు, మీ కలను నిజం చేసుకోవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు బంగారంలో లేక నిఫ్టీ 50లో (Gold vs Nifty) పెట్టుబడి చేయాలా అని ఆలోచిస్తున్నారా. ఈ రెండింటిలో దేనిలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రాబడి వస్తుంది, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
కోటీశ్వరులు కావాలని అనేక మంది భావిస్తుంటారు. కానీ ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కొంత మంది మాత్రమే.. క్రమశిక్షణతో కూడిన వ్యూహాలను (Investment Tips) పాటిస్తుంటారు. అయితే కొన్నేళ్లపాటు నెలకు రూ.9 వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా, ఈజీగా రూ.7 కోట్లకుపైగా మొత్తాన్ని దక్కించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ చూద్దాం.
కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాల్లో (Small Savings Schemes ఇన్వెస్ట్ చేసిన వారికి షాకింగ్ న్యూస్ తెలిపింది. ఎందుకంటే 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కూడా వీటి వడ్డీ రేట్లను పెంచకుండా అలాగే ఉంచేసింది. ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) ద్వారా మీరు ఎటువంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా స్థిర ఆదాయాన్ని పొందవచ్చు. ఈ పథకం 7.4% వడ్డీ రేటును అందిస్తుంది. మీరు రూ. 1000 నుండి 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.