Home » SankranthiRace
పండగ పందేలు జాతరను తలపించాయి. ఎక్కడికక్కడ షామియానాలు, కుర్చీలు, ఎల్‌ఈడీ స్ర్కీన్లలో ప్రత్యక్ష ప్రసారాలు, వీటికి కామెంట్రీలు ఏర్పాటు చేసి స్టేడియం తరహాలో బరులను నిర్వహించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం ప్రధాన కాలువలో మూడు రోజులపాటు నిర్వహించిన డ్రాగన్ పడవ పోటీలు సోమవారం ఘనంగా ముగిశాయి.
సంక్రాంతి పండుగ సమీపిస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరాలు, పట్టణాలు ముస్తాబయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉన్న ఏపీ వాసులు గ్రామాలకు తరలివెళ్తున్నారు. అయితే ప్రధానంగా కొన్ని జిల్లాల్లోనే పలు రకాల పోటీలు నిర్వహించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.