• Home » Sadhguru

Sadhguru

Pariksha Pe Charcha 2025: ఈసారి విభిన్నంగా పరీక్షా పే చర్చ.. ప్రధాని ఐడియా అదిరింది

Pariksha Pe Charcha 2025: ఈసారి విభిన్నంగా పరీక్షా పే చర్చ.. ప్రధాని ఐడియా అదిరింది

PM Modi: పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి తొలగించడానికి ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన కార్యక్రమమే ‘పరీక్షా పే చర్చ’. విజయవంతంగా 8 ఎడిషన్స్ పూర్తి చేసుకుందీ ప్రోగ్రామ్. త్వరలో ఎగ్జామ్స్ ఉండటంతో ఈసారి సరికొత్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని డిసైడ్ అయ్యారు మోడీ.

Sadhguru: సంపద సృష్టికర్తలను వివాదాల్లోకి లాగొద్దు

Sadhguru: సంపద సృష్టికర్తలను వివాదాల్లోకి లాగొద్దు

దేశంలో సంపద సృష్టించేవారిని, ఉద్యోగాలు కల్పించేవారిని రాజకీయ వివాదాల్లోకి లాగొద్దని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీవాసుదేవ్‌ పేర్కొన్నారు.

మీ అమ్మాయికి పెళ్లి చేసి భక్తురాళ్లకు సన్యాసం బోధా?

మీ అమ్మాయికి పెళ్లి చేసి భక్తురాళ్లకు సన్యాసం బోధా?

సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఒకపక్క తన కుమార్తెకు చక్కగా పెళ్లిచేసి జీవితంలో స్థిరపడేట్లు చేసి, మరోపక్క ఇతర యువతులను ఐహిక జీవితాన్ని వదిలి యోగా కేంద్రాల్లో సన్యాసినులుగా బతికే విధంగా ఎందుకు ప్రోత్సహిస్తున్నారని మద్రాస్‌ హైకోర్టు ప్రశ్నించింది.

Sadhguru : జ్ఞానోదయం అంటే...

Sadhguru : జ్ఞానోదయం అంటే...

ఆధ్యాత్మిక చింతనకు సంబంధించి అనేక పదాలను మనం వింటూ ఉంటాం. వాటిలో ‘జ్ఞానోదయం’ అనే మాట ఒకటి. ఇది చాలా దుర్వినియోగం అవుతున్న మాట. నిజంగా జ్ఞానోదయం పొందడానికి, కేవలం మాటలతో మభ్యపెట్టడానికి చాలా తేడా ఉంది.

Isha Foundation: ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 14 నుంచి 20 వరకు తెలుగులో ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమం

Isha Foundation: ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 14 నుంచి 20 వరకు తెలుగులో ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమం

ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమం తెలుగులో జరగనుంది. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్‍లోని మారేడ్‍పల్లి, కూకట్‍పల్లి, దిల్‍సుఖ్‍నగర్, గచ్చిబౌలి, హిమాయత్‍నగర్‌లలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి