• Home » RS Praveen Kumar

RS Praveen Kumar

R S Praveen Kumar: అప్పుడో మాట.. ఇప్పుడో మాట!

R S Praveen Kumar: అప్పుడో మాట.. ఇప్పుడో మాట!

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ పోలీసు ఉన్నతాధికారి, బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌ మాట మార్చారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన ఫోన్‌ను ట్యాప్‌ చేయిస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన ఆయన..

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రవీణ్ కుమార్ యూటర్న్

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రవీణ్ కుమార్ యూటర్న్

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు మాజీ పోలీస్ ఉన్నతాధికారి, బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం హాజరయ్యారు. విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ప్రవీణ్ కుమార్‌కి సిట్ అధికారులు రెండు సార్లు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

RS Praveen Kumar: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు సిట్‌ రెండో నోటీసు

RS Praveen Kumar: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు సిట్‌ రెండో నోటీసు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధికారులు బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు

BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కు నోటిసులు!

BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కు నోటిసులు!

RS Praveen: ఫోన్ ట్యాపింగ్ కేసులో వాగ్మూలం కోసం ఆర్‌ఎస్ ప్రవీణ్‌కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్న ఆయన వాగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ హ్యాక్ చేయడంతో పాటు ఫోన్ ట్యాప్ చేస్తున్నాని ఈసీకి, డీజీపీకి ప్రవీణ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Phone Tapping: ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణ.. ఇక ప్రవీణ్‌ వంతు

Phone Tapping: ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణ.. ఇక ప్రవీణ్‌ వంతు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌ను విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) సిద్ధమవుతోంది.

 RS Praveen Kumar: ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో రేవంత్‌రెడ్డి స్కామ్ చేస్తున్నారు

RS Praveen Kumar: ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో రేవంత్‌రెడ్డి స్కామ్ చేస్తున్నారు

రేవంత్ ప్రభుత్వం ఎస్సీ గురుకులాల పట్ల వివక్షతో వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 30 గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలను కేసీఆర్ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఈ రోజు డిగ్రీ కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కాలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Minister Seethakka: కరప్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ.. మంత్రి సీతక్క షాకింగ్ కామెంట్స్

Minister Seethakka: కరప్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ.. మంత్రి సీతక్క షాకింగ్ కామెంట్స్

Minister Seethakka: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌పై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కరప్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ ప్రభుత్వమేనని, అంబానీలకు పేదల సంపదను ప్రధాని దోచిపెట్టారని మంత్రి సీతక్క ఆరోపించారు.

BJP: బినామీ ఆస్తులను కాపాడుకునేందుకే ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ తాపత్రయం..

BJP: బినామీ ఆస్తులను కాపాడుకునేందుకే ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ తాపత్రయం..

బీనామీ పేర్ల మీద ఉన్న కోట్లాది రూపాయల ఆస్తులను కాపాడుకునేందుకే బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌(RS Praveen Kumar) తాపత్రయ పడుతున్నారని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ధీరజ్‌రెడ్డి, జంగయ్యయాదవ్‌, కార్పొరేటర్‌ రంగానర్సింహగుప్తా, ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌లు అన్నారు.

RS Praveen Kumar: దమ్ముంటే నిరూపించండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి  ప్రవీణ్ కుమార్ సవాల్

RS Praveen Kumar: దమ్ముంటే నిరూపించండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రవీణ్ కుమార్ సవాల్

దమ్ముంటే తన మీద విచారణకు ఆదేశించాలని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. తన విద్యార్థులు గురుకులాల్లోనే కాదని.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటారని గుర్తుచేశారు.

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఇంట్లో చోరీ

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఇంట్లో చోరీ

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఇంట్లో గురువారం చోరీ జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి