• Home » RK Beach

RK Beach

Minister Durgesh On RK Beach: ఆర్కే బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌.. మంత్రి దుర్గేష్ ఏమన్నారంటే

Minister Durgesh On RK Beach: ఆర్కే బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌.. మంత్రి దుర్గేష్ ఏమన్నారంటే

Minister Durgesh On RK Beach: గత ప్రభుత్వం నిర్లక్షం వలన బ్లూ ఫ్లాగ్ గుర్తింపుపై కొన్ని ఇబ్బందులు వచ్చాయని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. ఇప్పటికే పరిశుభ్రతపై 24 లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి నిర్ణయించడం జరిగిందని తెలిపారు.

Anitha: హ్యాండ్లూమ్ శారీ వాక్ ప్రారంభించిన హోంమంత్రి అనిత..

Anitha: హ్యాండ్లూమ్ శారీ వాక్ ప్రారంభించిన హోంమంత్రి అనిత..

ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన "హ్యాండ్లూమ్ శారీ వాక్"ను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. కార్యక్రమంలో వెయ్యి మీటర్ల చేనేత చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక చీరకట్టులో మహిళలు చేసిన వాక్ పలువురిని ఆకర్షించింది.

Maha shivratri: ఆర్కేబీచ్‌లో మహా కుంబాభిషేకం.. తరలివచ్చిన భక్తులు

Maha shivratri: ఆర్కేబీచ్‌లో మహా కుంబాభిషేకం.. తరలివచ్చిన భక్తులు

Andhrapradesh: నగరంలోని ఆర్కే బీచ్‌లో మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మాజీ కేంద్ర మంత్రి సుబ్బిరామి రెడ్డి ఆధ్వర్యంలో మహా కుంబాభిషేకం చేపట్టారు. కుంబాభిషేకాన్ని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రారంభించారు.

 Vizag Navy Marathon : ఆర్కే బీచ్‌లో నేవీ మారథాన్

Vizag Navy Marathon : ఆర్కే బీచ్‌లో నేవీ మారథాన్

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌ ( RK Beach ) లో 8వ ఎడిషన్ నేవి మారథాన్ ( Navy Marathon ) ఘనంగా ప్రారంభమైంది. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10కే, 5కే కేటగిరీలలో మారథాన్‌ను నిర్వహించారు.

Visakha: ఆర్కే బీచ్‌లో టీడీపీ నేతల వినూత్న నిరసన..

Visakha: ఆర్కే బీచ్‌లో టీడీపీ నేతల వినూత్న నిరసన..

విశాఖ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ విశాఖ ఆర్కే బీచ్‌లో టీడీపీ నేతలు వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. ఇసుకలో అర్ధ సమాధి చేసుకున్న నేతలు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Vizag rk Beach: మసిబొగ్గులా మారిన సుందర తీరం

Vizag rk Beach: మసిబొగ్గులా మారిన సుందర తీరం

కోస్టల్‌ బ్యాటరీ నుంచి నోవాటెల్‌ హోటల్‌ ఎదురుగా ఉన్న చిల్డ్రన్‌ పార్కు వరకు సముద్ర తీరంలో ఇసుక తిన్నెలు పలుచోట్ల నల్లగా మారాయి. కలుషితమైన వ్యర్థ జలాలు సముద్రంలో కలవడమే అందుకు కారణమని అంతా భావిస్తున్నారు. అయితే, అది కారణం కాదని నిపుణులు అంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి