Home » Relationship
బ్రేకప్ అనే పదాన్నే చాలామంది జీర్ణించుకోలేరు. ప్రియమైన వ్యక్తి ఒక్కసారిగా దూరమైతే అది చాలా బాధిస్తుంది. ఆ బాధ నుండి బయటపడలేక మానసికంగా కుంగిపోవడం లేదా చెడు అలవాట్లకు బానిసలుగా మారి చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే, హార్ట్ బ్రేక్ తర్వాత తిరిగి లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి.
మగవాళ్ళు ఆడవాళ్ళకి సంబంధించిన ఈ 4 విషయాలను ఎప్పటికీ అర్థం చేసుకోలేరట. అందుకే, భార్యాభర్తలు మధ్య తరచూ గొడవలు వస్తాయట. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మీ భార్య అలిగిందా.. బుజ్జగించినా ఫలితం కనిపించడం లేదా? అయితే, భార్య కోపం తగ్గించే సింపుల్ టిప్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సన్నిహితంగా ఉంటున్న తమ మధ్య వివాహేతర సంబంధం అంటగట్టి అనుమానిస్తున్నారంటూ ఇద్దరు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు శివారులోని ఓ రిసార్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్నేహితులు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అవేటంటే..
ప్రేమలో ఉండటం తప్పేమీ కాదు. కానీ, మనం తీసుకునే నిర్ణయాలు, పెట్టుకునే ఆశలు, తీసుకునే చర్యలు ఇవన్నీ మన జీవితంపై ప్రభావం చూపుతాయి. అయితే, చాలా మంది అమ్మాయిలు ప్రేమలో ఉన్నప్పుడు ఈ తప్పులు చేస్తుంటారు.
Relationship Tips For Men: మీరు ప్రేమిస్తున్న అమ్మాయి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తుందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆమెకు ఈ లక్షణాలు ఉంటే కచ్చితంగా మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుందని అర్థం.
భారతదేశంలో ముఖ్యంగా పెద్ద నగరాల్లో విడాకుల సంఖ్య పెరుగుతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మీ భాగస్వామితో బంధం బలంగా, సంతోషంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి పాటిస్తే మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తొలగిపోయి హ్యాపీగా ఉంటారని అంటున్నారు.
మీ లవర్స్ లేదా జీవిత భాగస్వామితో కొన్ని మాటలు అంటే బంధం బలహీనపడటం పక్కా అని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.