Home » Rayadurg
పరస్పర సహకా రంతోనే పేదరికం లేని సమాజాన్ని నిర్మించుకోగలుగుతామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం డ్వామా కార్యాలయంలో డీఎల్‌డీవో నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పీ-4 సర్వే వార్షికోత్సవాన్ని నిర్వ హించారు.
మండలకేంద్రంలో గురు వారం పోలీసుల సమక్షంలో గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. మం డలంలో వంట గ్యాస్ సమస్య రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసినప్పటికీ సకాలంలో అందకపో వడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శ్రీరామనవమి సందర్భం గా శుక్రవారం వేడుకలకు మండలంలోని రామాలయాలు, ఆంజనేయ స్వామి దేవాలయాలను ముస్తాబు చేస్తున్నారు. సీతారాముల కల్యాణో త్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాలను విద్యుత దీపాలతో ప్రత్యే కంగా అలంకరించి శోభాయమానంగా తీర్చిదిద్దారు.
ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధ రించడంతో మండలంలోని కణేకల్లు క్రాసింగ్‌లోని ఆర్డీటీ ఆసుపత్రిలో బుధవారం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తనయుడు కాలవ భరత ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
డి.హీరేహాళ్ మండలం లోని మురడి గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వా మి ఉత్సవాల సందర్భం గా ఆదివారం రాత్రి లం కా దహనం కార్య్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
డీ హీరేహాళ్ మండలంలోని మురడి గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి శుక్రవారం రాత్రి ముత్యాల పల్లకిపై విహరించారు. అర్చకులు ఉదయం స్వామివారి మూలవిరాట్‌కు పూజలు నిర్వహించారు. వెండికవచంతో అలంకరించారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని రాయలసీమ నుంచి వెలివేయాలని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.
మం డలంలోని నేమకల్లు గ్రామంలో వెలసిన అంజనేయస్వామికి శ నివారం విశేష పూజలు నిర్వ హించారు. ప్రధాన అర్చకులు అనిల్ కుమార్ ఆ చార్యులు ఉదయం మూలవిరాట్‌కు పం చామృతాభిషేకంచేసి అలంక రించారు.
మండలంలోని బీటీపీ ఎడ మకాలువ కింద ఆయకట్టు భూముల్లో వరి పంట పచ్చగా కళకళ లాడుతోంది. ఆరేళ్ల క్రితం కంపచెట్లు పెరిగి బీటలువారిన బీడు భూ ముల్లో నేడు పచ్చని వరిపైరు కనువిందు చేస్తోంది. కరువు ప్రాంతంగా పేరుపడ్డ కలుగోడు గ్రా మం నేడు కోనసామను తలపిస్తుండడంతో రైతు ల కళ్లల్లో ఆనందం వెల్లి విరుస్తోంది.
వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్ట చ ర్యలు తీసుకోవాలని ఆ యాశాఖల ఇంజనీర్లు, అధికారులను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆదేశించారు. స్థానిక ఆర్‌ఆండ్‌బీ అతిథి గృహంలో గురువారం సాయంత్రం గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఎంపీడీవోలు, మున్సిపల్, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.