• Home » Ravichandran Ashwin

Ravichandran Ashwin

Ashwin On Jaiswal Dismissal: బయటపడిన బలహీనత.. టీమిండియాకు అశ్విన్ వార్నింగ్!

Ashwin On Jaiswal Dismissal: బయటపడిన బలహీనత.. టీమిండియాకు అశ్విన్ వార్నింగ్!

టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ బలహీనత బయటపడింది. ఈ విషయంపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఇంతకీ అశ్విన్ ఏమన్నాడంటే..

Ashwin On England Batting: ఇంత మోసమా? ఇంగ్లండ్‌‌పై అశ్విన్ సీరియస్! అసలు మ్యాటర్ ఇదే..

Ashwin On England Batting: ఇంత మోసమా? ఇంగ్లండ్‌‌పై అశ్విన్ సీరియస్! అసలు మ్యాటర్ ఇదే..

ఇంగ్లండ్ మోసం చేసిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఊహించని విధంగా షాక్ ఇచ్చిందన్నాడు.

Team India: వాళ్లకు బ్యాటింగ్ చేతకాదు.. గాలి తీసేసిన అశ్విన్!

Team India: వాళ్లకు బ్యాటింగ్ చేతకాదు.. గాలి తీసేసిన అశ్విన్!

అంత సీన్ లేదంటూ టీమిండియాపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాళ్లకు బ్యాటింగ్ చేతకాదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

Rishabh Pant: ప్లీజ్.. ఆ పని మాత్రం చేయకు.. పంత్‌కు అశ్విన్ రిక్వెస్ట్!

Rishabh Pant: ప్లీజ్.. ఆ పని మాత్రం చేయకు.. పంత్‌కు అశ్విన్ రిక్వెస్ట్!

పించ్ హిట్టర్ రిషబ్ పంత్‌ను చూసి భయపడుతున్నాడు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ప్లీజ్.. అలా చేయడం ఆపేయాలని అతడ్ని కోరుతున్నాడు.

Kohli-Ashwin: క్రికెట్ కంటే తోపా.. కోహ్లీపై అశ్విన్ సెటైర్స్!

Kohli-Ashwin: క్రికెట్ కంటే తోపా.. కోహ్లీపై అశ్విన్ సెటైర్స్!

టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గేమ్‌ కంటే ఎవరూ ఎక్కువ కాదన్నాడు. ఇంకా అశ్విన్ ఏం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..

TNPL 2025: వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి.. ఇంతకంటే దారుణం ఉండదు!

TNPL 2025: వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి.. ఇంతకంటే దారుణం ఉండదు!

వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రాతినిధ్యం వహిస్తున్న దిండిగల్ డ్రాగన్స్ జట్టు పరువు తీసుకుంది. చెత్త ఫీల్డింగ్‌తో భారీగా ట్రోల్స్‌కు గురవుతోంది. అసలేం జరిగిందంటే..

Virat Kohli: కోహ్లీ కన్నీళ్ల విలువ నాకు తెలుసు.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Virat Kohli: కోహ్లీ కన్నీళ్ల విలువ నాకు తెలుసు.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏది కోరుకుంటే అది జరుగుతోంది. సుదీర్ఘ కెరీర్‌లో బాకీ ఉన్న పలు ట్రోఫీలు కూడా ఈ మధ్య కాలంలో అతడి ఒడిలో చేరాయి.

Ravichandran Ashwin: లేడీ అంపైర్‌తో వివాదం.. ఏంటి భయ్యా ఇలా చేశావ్!

Ravichandran Ashwin: లేడీ అంపైర్‌తో వివాదం.. ఏంటి భయ్యా ఇలా చేశావ్!

టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దురుసు ప్రవర్తన తీవ్ర విమర్శలకు తావిస్తోంది. టీఎన్‌పీఎల్‌లో అంపైర్లతో అతడు వ్యవహరించిన తీరు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

Ravichandran Ashwin: లేడీ అంపైర్‌పై అశ్విన్ సీరియస్.. చెప్పినా వినకపోవడంతో..!

Ravichandran Ashwin: లేడీ అంపైర్‌పై అశ్విన్ సీరియస్.. చెప్పినా వినకపోవడంతో..!

టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. లేడీ అంపైర్‌తో అతడు వ్యవహరించిన విధానం కాంట్రవర్సీగా మారింది. అసలేం జరిగిందంటే..

Kohli-Ashwin: కోహ్లీ-అశ్విన్ కెరీర్.. కవలల కంటే ఎక్కువ పోలికలు..

Kohli-Ashwin: కోహ్లీ-అశ్విన్ కెరీర్.. కవలల కంటే ఎక్కువ పోలికలు..

Team India: ఒక్క సిరీస్‌ వైఫల్యం ఏకంగా ముగ్గురు సీనియర్లు రిటైర్‌మెంట్ తీసుకునేలా చేసింది. ఒకరి తర్వాత ఒగరుగా టీమిండియా స్టార్లు టెస్టుల నుంచి వైదొలుగుతున్నారు. ఇదే క్రమంలో టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి